Telugu Online News
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • బిగ్ బాస్
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Reading: Zodiac Signs : జులై 13, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
Share
Notification Show More
Latest News
Chanakya:ఎలాంటి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించకూడదని చాణక్య చెప్పారో తెలుసా!!
Chanakya:ఎలాంటి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించకూడదని చాణక్య చెప్పారో తెలుసా!!
August 15, 2022
Zodiac Signs
Zodiac Signs: ఆగష్టు 15, సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
August 15, 2022
Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఎద లోయల అందాలకు ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే… వీడియో వైరల్!
Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఎద లోయల అందాలకు ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే… వీడియో వైరల్!
August 14, 2022
Tamannaah : వరుస ఫోటోషూట్లతో కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తున్న తమన్నా..!
Tamannaah : వరుస ఫోటోషూట్లతో కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తున్న తమన్నా..!
August 14, 2022
Tejaswi Madivada: తెలుగు పిల్ల తెగింపు.. డ్రెస్ లో నుండి బయటకు తన్నుకొని వస్తున్న తేజస్వి అందాలు!
Tejaswi Madivada: తెలుగు పిల్ల తెగింపు.. డ్రెస్ లో నుండి బయటకు తన్నుకొని వస్తున్న తేజస్వి అందాలు!
August 14, 2022
Aa
Telugu Online News
Aa
  • Home
  • వార్త‌లు
  • సినిమా
  • బిగ్ బాస్
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • బిగ్ బాస్
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Have an existing account? Sign In
Follow US
Telugu Online News > Featured > Zodiac Signs : జులై 13, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
FeaturedHoroscope

Zodiac Signs : జులై 13, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Akashavani
Akashavani July 13, 2022
Updated 2022/07/13 at 7:24 AM
Share
Zodiac Signs : జులై 13, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
SHARE

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs july 12, 2022 పంచాగం

తేది : 13 జులై , 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాడ మాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : బుధవారం
పక్షం : శుక్ల పక్షం
తిథి : చతుర్దశి 4.01ని.ల వరకు, పౌర్ణమి
నక్షత్రం : మూల మధ్యాహ్నం 2.21ని.ల పూర్వాషాడ 11.18ని. ల
వర్జ్యం : ఉదయం 6.18 ని॥ నుంచి మధ్యాహ్నం
12.48 ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.57ని.ల నుంచి ఉదయం 12.48ని.లవరకు
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 ని.ల నుంచి 1: 30 ని.ల వరకు
యమగండం : ఉదయం 7.18ని.ల నుంచి ఉదయం 8.58ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:51 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:50 ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభరాశి: ఈ రాశి వారు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య సమస్య గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి.

మిథునరాశి: ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

కర్కాటకరాశి: ఈ రాశి వారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో అనుభవం వున్నా వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

సింహరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తారు. పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్యరాశి: ఈ రాశి వారు ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

తులరాశి: ఈ రాశి వారికి కొన్ని నష్టాలు ఉన్నాయి. అనవసరమైనా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

వృశ్చికరాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కొన్ని ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు. అనవసరంగా వాదనలకు దిగకండి.

ధనుస్సురాశి: ఈ రాశి వారు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు. ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.

మకరరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు సమయాన్ని గడుపుతారు..

కుంభరాశి: ఈరాశి వారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించాలి. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీనరాశి: ఈ రాశి వారు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

  1. Zodiac Signs : జులై 6, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

  2. Zodiac Signs : జూన్ 8, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

  3. Zodiac Signs : జూన్ 15, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

  4. Zodiac Signs : జూన్ 22, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

  5. Zodiac Signs : జూన్ 29, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

- Advertisement -
TAGGED: rashi phalalu, Zodiac Signs, జులై 13, రాశిఫ‌లాలు
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0

తాజా వార్త‌లు

Chanakya:ఎలాంటి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించకూడదని చాణక్య చెప్పారో తెలుసా!!
Chanakya:ఎలాంటి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించకూడదని చాణక్య చెప్పారో తెలుసా!!
ఆధ్యాత్మికం
Zodiac Signs
Zodiac Signs: ఆగష్టు 15, సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Trending
Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఎద లోయల అందాలకు ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే… వీడియో వైరల్!
Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఎద లోయల అందాలకు ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే… వీడియో వైరల్!
Entertainment
Tamannaah : వరుస ఫోటోషూట్లతో కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తున్న తమన్నా..!
Tamannaah : వరుస ఫోటోషూట్లతో కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తున్న తమన్నా..!
ఫొటోస్
Tejaswi Madivada: తెలుగు పిల్ల తెగింపు.. డ్రెస్ లో నుండి బయటకు తన్నుకొని వస్తున్న తేజస్వి అందాలు!
Tejaswi Madivada: తెలుగు పిల్ల తెగింపు.. డ్రెస్ లో నుండి బయటకు తన్నుకొని వస్తున్న తేజస్వి అందాలు!
ఫొటోస్
Viral Video: ఈ వీడియో చూస్తే మురిసిపోతారు.. డాక్టర్ ని చూసి ఫిదా అయిపోయిన బుడ్డోడు!
Viral Video: ఈ వీడియో చూస్తే మురిసిపోతారు.. డాక్టర్ ని చూసి ఫిదా అయిపోయిన బుడ్డోడు!
News Trending
Esther Anil : దృశ్యం పాప అరాచకం.. లేలేత అందాలతో రెచ్చగొడుతున్న ఎస్తేర్..
Esther Anil : దృశ్యం పాప అరాచకం.. లేలేత అందాలతో రెచ్చగొడుతున్న ఎస్తేర్..
ఫొటోస్
Deepthi Sunaina : పొట్టి నిక్కర్ లో దీప్తి సునైనా రచ్చ..వైర‌ల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్!
Deepthi Sunaina : పొట్టి నిక్కర్ లో దీప్తి సునైనా రచ్చ..వైర‌ల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్!
ఫొటోస్
Vijaya Shanti: స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి.. అందుకే ఇలా జరిగింది అంటూ..?
Vijaya Shanti: స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి.. అందుకే ఇలా జరిగింది అంటూ..?
Entertainment Featured
Actress Meena: షాకింగ్ నిర్ణయం తీసుకున్న మీనా..  జీవితాన్నే మార్చేసింది అంటూ ఎమోషనల్ పోస్ట్..?
Actress Meena: షాకింగ్ నిర్ణయం తీసుకున్న మీనా.. జీవితాన్నే మార్చేసింది అంటూ ఎమోషనల్ పోస్ట్..?
Entertainment Trending

You Might Also Like

Zodiac Signs
HoroscopeTrending

Zodiac Signs: ఆగష్టు 15, సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

August 15, 2022
Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఎద లోయల అందాలకు ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే… వీడియో వైరల్!
Entertainment

Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఎద లోయల అందాలకు ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే… వీడియో వైరల్!

August 14, 2022
Viral Video: ఈ వీడియో చూస్తే మురిసిపోతారు.. డాక్టర్ ని చూసి ఫిదా అయిపోయిన బుడ్డోడు!
NewsTrending

Viral Video: ఈ వీడియో చూస్తే మురిసిపోతారు.. డాక్టర్ ని చూసి ఫిదా అయిపోయిన బుడ్డోడు!

August 14, 2022
Vijaya Shanti: స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి.. అందుకే ఇలా జరిగింది అంటూ..?
EntertainmentFeatured

Vijaya Shanti: స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి.. అందుకే ఇలా జరిగింది అంటూ..?

August 14, 2022

© Copyright 2022, All Rights Reserved | Telugu Online News

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?