Health Tips: నాలుక రంగును బట్టి మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు డాక్టర్లు. అందుకే ముందుగా మన నాలుకని పరీక్షిస్తారు. నాలుకని చూడడం ద్వారా ఆరోగ్యాన్ని ప్రాథమికంగా అంచనా వేయొచ్చు అంటున్నారు వైద్యులు. సాధారణంగా నోటిని శుభ్రపరచుకోవడానికి చూపించే శ్రద్ధ నాలుకని శుభ్రపరుచుకోవటానికి చూపించరు చాలామంది. దీనివల్ల నాలుక మీద ఇన్ఫెక్షన్ పెరిగిపోయి అనారోగ్యానికి దారితీస్తుంది. ముఖ్యంగా నాలుక నలుపు రంగులో ఉంది అంటే దాని అర్థం వారు యాంటీబయోటిక్స్ ఎక్కువగా తీసుకుంటారు అని. అలాగే టీలు, […]