Health Tips: మామూలుగా నీరు అనేది శరీరానికి చాలా అవసరం. నీరు లేకుంటే ఉండటం చాలా కష్టం. ఒక పూట భోజనం లేకున్నా కూడా ఉండవచ్చు కానీ నీరు తాగకుండా మాత్రం ఉండాలి. నీరు అనేది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచటానికి సహాయపడుతుంది. కనీసం రోజుకు మూడు నుండి ఐదు లీటర్ల నీరు తాగాలి అని వైద్య నిపుణులు తెలుపుతూ ఉంటారు.
కానీ నీరు ఎక్కువగా తాగితే ప్రమాదమే అని తెలుస్తుంది. మామూలుగా నీరు తక్కువగా తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అందరికీ తెలుసు. కానీ ఎక్కువ నీరు త్రాగటం వల్ల కూడా ఆరోగ్యానికి హానికరం అని తెలుస్తుంది. మీరు ఎక్కువగా త్రాగటం వల్ల కొన్ని సార్లు ఓక్స్ హాని కలుగుతుందని తెలిసింది. కాబట్టి పెద్దలు రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి.
మామూలుగా ఎనిమిది గ్లాసులు అంటే ఒక లీటర్ నీటికి సమానం. ఒక వేసవి కాలంలో దీని పరిమాణం మాత్రం పెరిగిపోతుంది. అయితే మూడు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగితే కాలేయ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా శరీరంలో రక్త పరిమాణం పెరిగి గుండెపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల కొన్ని సమయంలో గుండెపోటు వంటి సమస్యలు కూడా వస్తాయి.
Health Tips:
ఇవే కాకుండా పొత్తికడుపు నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాలలో నీరు ఎక్కువ తాగడం వల్ల శరీరంలో పొటాషియం తగ్గడం వల్ల కాలేయ సమస్యలు కడుపు నొప్పికి దారి తీస్తాయని తెలుస్తుంది. ఇక ఏసీలో ఉండేవాళ్ళు రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. ఇక ఉదయం పూట నీరు ఎక్కువగా తాగడం వల్ల కొందరికి తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి నీటిని ఎక్కువగా కాకుండా మూడు లీటర్ల వరకు తీసుకోవటం మంచిదని తెలుస్తుంది.