Health Tips: తిమ్మిర్లు అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. అన్ని వ్యాధుల కన్నా మనం ఈ వ్యాధిని కొంచెం తక్కువ అంచనా వేస్తాం. కానీ అలా చేయొద్దు అంటున్నారు వైద్యులు. ఐదు పది నిమిషాల్లో వచ్చిపోయే తిమ్మిరి అంత ప్రమాదం కాదు.. కానీ రోజుల తరబడి వచ్చే తిమ్మిరిని అశ్రద్ధ చేయవద్దు అంటున్నారు వైద్యులు. సాధారణంగా మన శరీరంలో ఏదో ఒక భాగంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి.
అంటే నరాలకు మెదడు నుంచి సంకేతాల సరఫరా అవుతున్నట్లు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చేతులకు తిమ్మిర్లు వచ్చాయంటే అందుకు కారణం మెడ నుంచి చేతిలోకి నరాల రక్త ప్రసరణ సరఫరా ఆగిపోతుందని అర్థం. నరాలకు స్వయంగా రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఆ సరఫరా కి ఆటంకం ఏర్పడినప్పుడు ఎక్కడైతే తిమ్మిరి వస్తుందో ఆ ప్రదేశానికి పోషకాలు అందవు. ఆ విషయాన్ని శరీరం మనకి తిమ్మిరి ద్వారా తెలియజేస్తుంది.
అంటే చర్చబడినట్లుగా అయిపోవడం లేకపోతే స్పర్శ తెలియకపోవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. అలాగే నడుము దగ్గర చెయ్యికి సంబంధించిన లెర్న్ దెబ్బతిన్నా కూడా తిమ్మిర్లు సమస్య వస్తుంది. దీన్నే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి కీలకమైన ప్రదేశాల్లో వచ్చే తిమ్మిరిని అస్సలు అశ్రద్ధ చేయకూడదు అంటున్నారు వైద్యులు. ఎక్కువగా కంప్యూటర్ల ముందు వర్క్ చేసేవారు ఈ సమస్య బారిన పడతారు.
Health Tips:
అందుకే కంటిన్యూస్గా కంప్యూటర్ ముందు కూర్చోకుండా ప్రతి గంటకి ఒకసారి లేచి అటు ఇటు తిరగడం, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం. పడుకునేటప్పుడు నిటారుగా కలగడం లేకుండా పడుకోవడం వంటివి చేస్తే సాధారణమైన తిమ్మిర్లు వాటి అంతట అవే సర్దుకుంటాయి. కానీ శృతిమించి ప్రతిరోజు అలాగే తిమ్మిర్లు వస్తే మాత్రం ప్రాణానికే ప్రమాదం. కాబట్టి తిమ్మిర్లు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.