Telugu Online News
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Reading: Zodiac Signs: ఆగష్టు 4, గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
Share
Notification Show More
Latest News
Zodiac Signs: ఆగష్టు 11, గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
Zodiac Signs: ఆగష్టు 11, గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
August 11, 2022
Anjali : బిగుతైన పరువాలతో తెలుగు అందం బ్లాస్టింగ్ పోజులు.. క్లోజప్ సెల్ఫీలతో ఉడికిస్తున్న అంజలి!
Anjali : బిగుతైన పరువాలతో తెలుగు అందం బ్లాస్టింగ్ పోజులు.. క్లోజప్ సెల్ఫీలతో ఉడికిస్తున్న అంజలి!
August 10, 2022
Samantha: అప్పుడే సమంత ఆంటి అయిపోయిందోచ్.. ఎంత చూపించిన నీ వయసు అయిపోయిందంటూ?
Samantha: అప్పుడే సమంత ఆంటి అయిపోయిందోచ్.. ఎంత చూపించిన నీ వయసు అయిపోయిందంటూ?
August 10, 2022
Malavika Mohanan : క్లీవేజ్ షోతో మలయాళ బ్యూటీ రచ్చ.. టైట్ ఫిట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మాళవిక !
Malavika Mohanan : క్లీవేజ్ షోతో మలయాళ బ్యూటీ రచ్చ.. టైట్ ఫిట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మాళవిక !
August 10, 2022
VV Vinayak: ఆ పాత్ర కోసం అడిగితే ఏం మేం అలా పనికిరామ అంటూ ఏడ్చిన నటి.. బెదిరిపోయిన దర్శకుడు!
VV Vinayak: ఆ పాత్ర కోసం అడిగితే ఏం మేం అలా పనికిరామ అంటూ ఏడ్చిన నటి.. బెదిరిపోయిన దర్శకుడు!
August 10, 2022
Aa
Telugu Online News
Aa
  • Home
  • వార్త‌లు
  • సినిమా
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Have an existing account? Sign In
Follow US
Telugu Online News > Horoscope > Zodiac Signs: ఆగష్టు 4, గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
HoroscopeTrending

Zodiac Signs: ఆగష్టు 4, గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Akashavani
Akashavani August 4, 2022
Updated 2022/08/03 at 10:33 PM
Share
Zodiac Signs
Zodiac Signs
SHARE

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs ఆగష్టు 4, 2022 పంచాగం

తేది : 4, ఆగష్టు 2022

సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

మాసం : శ్రావణ మాసం

ఋతువు : వర్ష ఋతువు

వారము : గురువారం

పక్షం : శుక్లపక్షం

తిథి : షష్టి ఉదయం 5.41ని సప్తమి

నక్షత్రం : చిత్తా సాయంత్రం 6.47ని.ల

వర్జ్యం : ఉదయం 12.21ని॥ నుంచి 1.56ని॥ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 10.14ని. ల నుండి 11.05 తిరిగి మధ్యాహ్నం 3.21ని.ల నుంచి 4.12ని.లవరకు

రాహుకాలం : మధ్యాహ్నం1.30 ని.ల నుంచి 3.00 ని.ల వరకు

యమగండం : ఉదయం 5.37ని.ల నుంచి 7.18ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం 5:59ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం 6:45ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఆస్తికి సంబంధించిన విషయాలను బాగా చర్చలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంటికి బంధువులు రావడంతో సంతోషంగా ఉంటారు.

వృషభరాశి: ఈ రాశి వారికి కొన్ని వివాదాలు ఎదురవుతాయి. తిరిగి వాటిని పరిష్కరించుకునే శక్తి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు. మీ స్నేహితులను కలుస్తారు. అనవసరమైన విషయాలను ఆలోచించకూడదు.

మిథునరాశి: ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు. దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడతారు. ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.

కర్కాటకరాశి: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కొన్ని ఖర్చులు చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయాన్ని బాగా చర్చిస్తారు. వ్యాపారస్తులు తొందర పడకూడదు.

సింహరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఇతరులకు మీ వంతు సహాయాన్ని చేస్తారు. ఆరోగ్యం అనుకూలం ఉంది. శత్రువులకు దూరంగా ఉండాలి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

కన్యరాశి: ఈ రాశి వారి ఇబ్బంది పడుతున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

Zodiac Signs

తులరాశి: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులో ఒకరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకుంటారు

వృశ్చికరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు చేస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి. తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి. పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

ధనుస్సురాశి: ఈ రాశి వారు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేయకూడదు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

మకరరాశి: ఈ రాశి వారు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కుంభరాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా చేయకూడదు. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మీనరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఓ శుభవార్త వింటారు. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు. అనుభవం ఉన్న వ్యక్తులతో కూడా మాట్లాడతారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

  1. Zodiac Signs: ఆగష్టు 1, సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

  2. Zodiac Signs: ఆగష్టు 2, మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

  3. Zodiac Signs: ఆగష్టు 3, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

  4. Zodiac Signs: జులై 28, గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

  5. Zodiac Signs : జూన్ 9, గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

- Advertisement -
TAGGED: astrology in telugu, horoscope in telugu, telugu astrology, today jathakam telugu, today telugu panchangam, Zodiac Signs, Zodiac Signs in telugu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0

తాజా వార్త‌లు

Zodiac Signs: ఆగష్టు 11, గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
Zodiac Signs: ఆగష్టు 11, గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope News
Anjali : బిగుతైన పరువాలతో తెలుగు అందం బ్లాస్టింగ్ పోజులు.. క్లోజప్ సెల్ఫీలతో ఉడికిస్తున్న అంజలి!
Anjali : బిగుతైన పరువాలతో తెలుగు అందం బ్లాస్టింగ్ పోజులు.. క్లోజప్ సెల్ఫీలతో ఉడికిస్తున్న అంజలి!
ఫొటోస్
Samantha: అప్పుడే సమంత ఆంటి అయిపోయిందోచ్.. ఎంత చూపించిన నీ వయసు అయిపోయిందంటూ?
Samantha: అప్పుడే సమంత ఆంటి అయిపోయిందోచ్.. ఎంత చూపించిన నీ వయసు అయిపోయిందంటూ?
Entertainment Featured News Trending
Malavika Mohanan : క్లీవేజ్ షోతో మలయాళ బ్యూటీ రచ్చ.. టైట్ ఫిట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మాళవిక !
Malavika Mohanan : క్లీవేజ్ షోతో మలయాళ బ్యూటీ రచ్చ.. టైట్ ఫిట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మాళవిక !
ఫొటోస్
VV Vinayak: ఆ పాత్ర కోసం అడిగితే ఏం మేం అలా పనికిరామ అంటూ ఏడ్చిన నటి.. బెదిరిపోయిన దర్శకుడు!
VV Vinayak: ఆ పాత్ర కోసం అడిగితే ఏం మేం అలా పనికిరామ అంటూ ఏడ్చిన నటి.. బెదిరిపోయిన దర్శకుడు!
Entertainment Featured News Trending
Naga Chaitanya: మాజీ భార్యకు హాగ్ ఇస్తా అంటావ్ ఏంటీ.. సమంతపై ఇంకా ఫీలింగ్స్ పోలేదా చైతూ?
Naga Chaitanya: మాజీ భార్యకు హాగ్ ఇస్తా అంటావ్ ఏంటీ.. సమంతపై ఇంకా ఫీలింగ్స్ పోలేదా చైతూ?
Entertainment Featured News Trending
Rakhi ఆటో డ్రైవర్లకు రాఖీ కట్టిన నితిన్ హీరోయిన్…..
Rakhi ఆటో డ్రైవర్లకు రాఖీ కట్టిన నితిన్ హీరోయిన్…..
Entertainment Featured News ఫొటోస్ వైరల్
Dhanashree Varma: ఒక్క వీడియోతో హీరోయిన్స్ అందరినీ తొక్కిపడేసింది..
Dhanashree Varma: ఒక్క వీడియోతో హీరోయిన్స్ అందరినీ తొక్కిపడేసింది..
Entertainment Featured వైరల్
Esther Anil దృశ్యం పాప లేలేత అందాలు చూస్తే మతి పోవాల్సిందే…. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఆసన్నమయిందా..?
Esther Anil దృశ్యం పాప లేలేత అందాలు చూస్తే మతి పోవాల్సిందే…. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఆసన్నమయిందా..?
Entertainment Featured News ఫొటోస్ వైరల్
how-to-make-sravana-maasam-special-prasaadam-chakkera-pongali
Prasaadam Chakkera Pongali Recipie : శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం చక్కరపొంగలి….. పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా…?
ఆధ్యాత్మికం

You Might Also Like

Chanakya: ఏ పనిలోనైనా విజయం సాధించడానికి చాణక్య చెప్పిన ఐదు సూక్తులేంటో తెలుసా!!
ఆధ్యాత్మికం

Chanakya: ఏ పనిలోనైనా విజయం సాధించడానికి చాణక్య చెప్పిన ఐదు సూక్తులేంటో తెలుసా!!

August 10, 2022
how-to-make-sravana-maasam-special-prasaadam-ravva-kesari
ఆధ్యాత్మికం

Ravva Kesari Recipie : శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదంలలో రవ్వ కకేసరి… ఎలా తయారు చేసుకోవాలో తెలుసా….?

August 9, 2022
chanakya-niti-you-should-not-be-as-a-friends-with-such-people-at-all
ఆధ్యాత్మికం

Chanakya:ఇబ్బందుల నుండి బయటపడటానికి చాణక్య చెప్పిన 5 సూక్తులేంటో తెలుసా!!

August 9, 2022
importance-of-rakshaa-bandhan
ఆధ్యాత్మికం

Raksha Bandhan 2022 : రాఖీ పండుగ విశిష్టత – తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా జరుపుకునే రాఖీ పండుగ ప్రాముఖ్యత

August 8, 2022

© Copyright 2022, All Rights Reserved | Telugu Online News

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?