Telugu Online News
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Reading: Zodiac Signs: డిసెంబర్ 30 శుక్రవారం, ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
Share
Notification Show More
Latest News
tspsc-recruitment-2022-released-notification-for-assistant-motor-vehicle-inspector
Telangana: మరో 2391 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
News రాజ‌కీయాలు
KCR: బీజేపీ రాష్ట్రంలోకి కేసీఆర్ విజయం సాధించగలడా!! నాదెండ్ సభ ఎలా జరుగుతుందో!!
News రాజ‌కీయాలు
gold price in Hyderabad
Gold Price: మహిళలకు శుభవార్త.. తగ్గు ముఖం పట్టిన బంగారం ధరలు!
Featured News Trending
Jr Ntr: బాలయ్యకు ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్యం గురించి ఆరా తీసిన జూనియర్ ఎన్టీఆర్..!
Entertainment Featured News Trending
Actress Jamuna: నిర్మాతల చేతులలో భారీగా నష్టపోయిన నటి జమున… డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన నిర్మాతలు!
Entertainment Featured News Trending
Aa
Telugu Online News
Aa
  • Home
  • వార్త‌లు
  • సినిమా
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Have an existing account? Sign In
Follow US
Telugu Online News > Featured > Zodiac Signs: డిసెంబర్ 30 శుక్రవారం, ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
FeaturedHoroscopeTrending

Zodiac Signs: డిసెంబర్ 30 శుక్రవారం, ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Akashavani
Last updated: 2022/12/29 at 3:30 PM
Akashavani Published December 30, 2022
Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: డిసెంబర్ 30, 2022 పంచాగం

తేది : 30, డిసెంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయనం
మాసం : మార్గశిర మాసం
ఋతువు : హేమంత ఋతువు
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి సాయంత్రం 6.34ని.
నక్షత్రం : ఉత్తరభాద్ర ఉదయం 11.24ని.
వర్జ్యం : రాత్రి 11.35ని॥ నుంచి 1.13ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.32ని నుండి 9.23ని. తిరిగి మధ్యాహ్నం 12.48ని. నుండి 1.39ని.
రాహుకాలం : ఉదయం 10.30 ని.ల నుంచి 12.00ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 3.41ని.ల నుంచి 5.21ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.49ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5.47ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే అందులో పట్టుదలగా ఉండటం మంచిది. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన విషయాలలో స్పష్టత లోపించకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు పని చేసే చోట ప్రశంసలు అందుకుంటారు. ఎక్కువగా మొహమాటం అనేది పడకూడదు.

వృషభరాశి: ఈ రాశి వారు ధైర్యంతో అన్ని పనులు పూర్తి చేయాలి. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయడానికి మీకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన విషయాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. కొన్ని ఆటంకాలు ఎదురుకాకుండా ధైర్యంగా చూసుకోవాలి. కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి.

మిథునరాశి: ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో ఆటంకాలు ఎదురవుతాయి. పై అధికారుల సలహాలతో కొన్ని పనులు పూర్తి చేయడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శత్రువులకు దూరంగా ఉండాలి. అనవసరమైన విషయాల గురించి చింత చెందకూడదు.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటకరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కొన్ని విషయాల గురించి ఇతరులతో చర్చలు చేస్తారు. మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

సింహరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు. సమాజంలో మంచి గౌరవం అందుకోవటానికి ప్రయత్నిస్తారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

కన్యరాశి: ఈ రాశి వారు ప్రారంభించే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులకు మంచి సలహాలు ఇస్తారు. మీ బుద్ధి బలంతో అన్ని పనులు సక్రమంగా సాగుతాయి. వస్తువులు కొనుగోలు చేస్తారు.

తులరాశి: ఈ రాశి వారు ఇతరుల మాటలు విని కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు. మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది. విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులతో వాదనలకు దిగుతారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

వృశ్చికరాశి: ఈ రాశి వారు గతంలో ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. ఏ పని చేసిన కాస్త ఆసక్తి పెట్టాలి. స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సురాశి: ఈ రాశి వారు తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగుతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శత్రువులకు దూరంగా ఉండాలి. కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త.

మకరరాశి: ఈ రాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. పిల్లల గురించి ఆలోచించడం మానేస్తారు. మీ జీవిత భాగస్వామితో అనవసరంగా వాదనలకు దిగుతారు. ఏ పని లోనైనా నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకూడదు.

కుంభరాశి: ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. రాజకీయ రంగాలలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మీనరాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది. పిల్లల నుండి శుభవార్త వింటారు. దూరపు బంధువుల నుండి ఒక విషయం తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -
TAGGED: astrology in telugu, horoscope in telugu, telugu astrology, today jathakam telugu, today telugu panchangam, Zodiac Signs, Zodiac Signs in telugu

Popular Posts

Sreeja Konidela: అతనిని కలవడం నా అదృష్టం… కొత్త జీవితం ప్రారంభిస్తున్నా… వైరల్ అవుతున్న శ్రీజ పోస్ట్!
Entertainment Featured News Trending
Anasuya : బెడ్ రూం ఫోటోలను షేర్ చేసిన అనసూయ… బెడ్ పై బోర్లా పడుకుని అందాలను వడ్డించిందిగా!
ఫొటోస్
Tamannaah : ముద్దులతో బాయ్‌ఫ్రెండ్‌కు ఊపిరాడకుండా చేసిన తమన్నా.. న్యూ ఇయర్ రోజు రొమాన్స్
Entertainment Featured News Trending
Actress Tabu: ఐదు పదుల వయసులో కూడా అందంలో ఏమాత్రం తీసుపోని నటి టబు… వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్!
Entertainment Featured News Trending
Sri Reddy: ఇయర్ ఎండింగ్ లో మరో బాంబు పేల్చిన శ్రీరెడ్డి.. అక్కడే నా ఫస్ట్ నైట్ జరిగిందంటూ రచ్చ?
Entertainment Featured News Trending
Kriti Kharbanda: కుక్కతో రొమాంటిక్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన పవన్ హీరోయిన్…. ఓ రేంజ్ లో రెచ్చిపోయిన నేటిజన్స్!
Entertainment Featured News Trending
Reshma : నటి వీడియో లీక్ … తెగ నవ్వుకున్నాం అంటూ….
Entertainment Featured News ప్రత్యేకం వైరల్
PV Sindhu: చీర కట్టులో డాన్స్ ఇరగదీసిన పీవీ సింధు.. వైరల్ అవుతున్న వీడియో!
Entertainment Featured News Trending
Yamini : పవన్ నన్ను రాత్రికి రమ్మన్నాడు అంటూ హీరోయిన్ సంచలనం…
Entertainment Featured News Trending ఫొటోస్
Karthika Deepam December 28 Today Episode: మితిమీరిన చారుశీల పైశాచికం.. చీకట్లో బాణం వేసిన సౌందర్య!
Trending TV Serials

© Copyright 2022, All Rights Reserved | Telugu Online News

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?