Ananya: అందం, అభినయం, ప్రతిభా వంటివి మెండుగా ఉన్నప్పటికీ కొంతమంది నటి మణులకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు మాత్రం దక్కడం లేదు. కాగా ఆ మధ్య పలు షార్ట్ ఫిలిమ్స్ అలాగే మిస్టర్ మల్లేశం మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ తదితర చిత్రాలలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పాల్సిన అవసరం లేద. అయితే ఈ బ్యూటీ కి మంచి టాలెంట్ ఉన్నప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆఫర్లు వరించడం లేదు. దీంతో అనన్య ఈమధ్య ఆఫర్ల కోసం ఇతర సినీ పరిశ్రమలవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈమధ్య అనన్య సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు, వంటివి షేర్ చేస్తూ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ అమ్మడికి దాదాపుగా పది లక్షలపై చిలుకమంది కూడా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అలాగే ఎప్పుడు ఓవర్ ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉండేటువంటి అనన్య ఈ మధ్యకాలంలో క్లీవేజ్ షో, నడుము అందాలు, పొట్టి పొట్టి డ్రస్సులు, వంటివి వాటితో కుర్ర కారుకి కునుకు లేకుండా చేస్తుంది. కాగా తాజాగా ఈ అమ్ముడు బీచ్ లో తెల్లటి పొట్టి గౌను దరించి థండర్ థైస్ చూపిస్తూ కొంతమేర బోల్డ్ గా ఉయ్యాల ఊగుతూ కనిపించింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోకి మెంటల్లీ ఐయామ్ హియర్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఒక్కసారిగా అనన్య ఫ్యాన్స్ అవాక్కయ్యారు అలాగే ఆఫర్ల కోసం ఈ బ్యూటీ కూడా ఎక్స్పోజింగ్ స్టార్ట్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి అనన్య తెలుగులో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శకుంతలం అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలు పాత్రలో నటిస్తోంది. కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ మధ్య నటి అనన్య తమిళంలో ఓ సినిమా ఆఫర్ దక్కించుకున్నప్పటికీ ప్రస్తుతం ఆ చిత్రం ఆగిపోయినట్లు సమాచారం.