bikini of young woman and dog video viral
bikini of young woman and dog video viral

Viral Video : సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ.. అన్ని వీడియోలు అంతగా నవ్వు తెప్పించవు.. లేదా అంతగా మనకు టచ్ కావు. కొన్ని వీడియోలు మాత్రం మన మనసుకు టచ్ అవుతాయి. లేదంటే కడుపుబ్బా నవ్విస్తాయి. కాసేపు ఆ వీడియోలను చూసి నవ్వుకుంటాం. నిజానికి నవ్వు ఎంతో మంచిది. కానీ.. ఈ కాలంలో నవ్వు అంటేనే మనిషి ముఖంలో కనిపించడం లేదు. అందుకే.. నవ్వు కోసం కామెడీ వీడియోలు చూడటం అలవాటు చేసుకుంటున్నారు జనాలు. కొన్ని మాత్రం కామెడీ కోసమే సృష్టించినా.. ఇంకొన్ని వీడియోలు చూస్తేనే నవ్వొస్తుంది. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అటువంటిదే. నవ్వి నవ్వి చచ్చిపోతారు.

bikini of young woman and dog video viral
bikini of young woman and dog video viral

ఎందుకంటే.. ఓ యువతి బికినీపై కుక్క కన్నేసింది. సాధారణంగా అమ్మాయిలు బికినీలో ఉన్నారంటూ కుర్రకారు కన్నేస్తారు. కానీ.. విచిత్రంగా ఓ కుక్క ఆ యువతి బికినీ చూసి ఆగలేకపోయింది. అప్పుడు ఆ కుక్క ఏం చేసింది.. అనేదే ఈ వీడియో.

Viral Video : బికినీ ఊడిపోతున్నా పట్టించుకోకుండా.. దాన్ని లాగేసిన కుక్క

నిజానికి.. కుక్కకు కామన్ సెన్స్ ఎక్కువే. మనిషి కంటే కూడా కుక్కలకే కామన్ సెన్స్ ఎక్కువగా ఉంటుందట. కానీ.. కొన్ని విషయాల్లో మాత్రం మనిషి కంటే కుక్కలు తక్కువే. ఎందుకంటే.. మనుషులు నగ్నంగా బయట తిరగరు. అది మనుషులకే తెలుసు. జంతువులకు తెలియదు. ఎందుకంటే.. జంతువులు బట్టలు వేసుకోవు కదా. తాజాగా ఓ యువతి.. బీచ్ కు వెళ్లి.. బికినీ వేసుకొని ఎంజాయ్ చేస్తోంది. ఇంతలో ఓ కుక్క వచ్చి.. ఆ యువతి బీచ్ లో పడుకుంటే.. ఆమె బికినీకి ఉన్న దారాన్ని పట్టి లాగడం ప్రారంభించింది. దీంతో ఆ యువతి వెంటనే లేచి తన బికినీ ఊడిపోకుండా ఎంత ప్రయత్నించినా.. ఆ కుక్క మాత్రం అస్సలు వదల్లేదు. తన బికినీని లాగడానికే తెగ ప్రయత్నించింది. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. అబ్బో.. ఈ కుక్క మామూల్ది కాదు. ఆ యువతి మీదనే కన్నేసిందిగా అంటూ ఆ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=p82f_7Y8MHk&t=30s

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 20, 2021 at 1:16 సా.