Aisha Sharma : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో చాలా మంది సినీ సెలబ్రిటీలు వీటిని ఉపయోగిస్తూ బాగానే పాపులర్ అవుతున్నారు. ఈ క్రమంలో సినిమా ఆఫర్లు పెద్దగా లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెంచుకుంటున్నారు. కాగా బాలీవుడ్ లో ప్రముఖ హీరో జాన్ అబ్రహం హీరోగా నటించిన సత్యమేవ జయతే అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అయేషా శర్మ కూడా ఈ కోవకే చెందుతుంది. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన లేలేత అందాల ఆరబోతతో కుర్రకారును మతి పోగొడుతోంది.
అయితే తాజాగా ఈ అమ్మడు మరోమారు గౌను దుస్తులు ధరించి ఘాటుగా క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాలను ఆరబోస్తూ తనకొంటె చూపులతో కుర్రకారుని రచ్చ గొడుతూ కునుకులేకుండా చేస్తోంది. దీంతో ఈ అమ్మడు అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాకుండా అయేషా శర్మ కి హీరోయిన్ కి కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయని కానీ మితిమీరిన అందాల ఆరబోత కారణంగా ఈ బ్యూటీకి ఆఫర్లు పెద్దగా వరించడం లేదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి అయేషా శర్మ తెలుగులో చిరుత మరియు కుర్రాడు తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ముంబై బ్యూటీ నేహా శర్మ కి స్వయానా సోదరి అవుతుంది. దీంతో ఇద్దరూ ముద్దుగుమ్మలు ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాల ఆరబోత చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం నటి నేహ శర్మ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి తన సోదరి అయేషా శర్మని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రంలో నటి అయ్యేసరికి హీరోయిన్ గా ఆఫర్ కన్ఫర్మ్ అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.