Charmy Kaur: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి ఛార్మి గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో, అందంతో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఒకప్పుడు హీరోయిన్ గా నటించగా గత కొన్ని రోజులుగా ఆ స్థానాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.
ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీకి చిన్న వయసులోనే హీరోయిన్ గా అడుగుపెట్టింది. 2001లో నీ తోడు కావాలి అనే సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించింది. కానీ ఈ సినిమా అంతా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత శ్రీ ఆంజనేయం
మాస్, చక్రం, పౌర్ణమి, రాఖి, జ్యోతిలక్ష్మి, మంత్ర వంటి పలు సినిమాలలో నటించి మంచి హిట్ ను అందుకుంది. ఇక జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత సినిమాలకు దూరం అయింది.
అది కూడా హీరోయిన్ గా మాత్రమే. జ్యోతిలక్ష్మి సినిమా సమయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పరిచయం ఏర్పడింది. దాంతో తను ఆయన సహాయంతో నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది. అలా పూరి జగన్నాథ్ రూపొందించే ప్రతి ఒక్క సినిమాలకు తానే నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది. గతంలో వీరిద్దరి సన్నిహితం చూసి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా గుసగుసలు కూడా వినిపించాయి. కానీ వీరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని తామే స్వయంగా తెలిపారు.
చేస్తుంది.
Charmy Kaur: ఛార్మిని మోసం చేసిన వ్యక్తి ఇతడే..
కానీ ఛార్మి గతంలో ఒకరి చేతిలో మోసపోయింది. ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడిపించిందని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ కూడా వచ్చాయి. కాని పెళ్లి సమయం వచ్చే సరికి అతను ఛార్మికి హ్యాండ్ ఇచ్చాడట. ఇక అప్పటి నుండి ఛార్మి పెళ్లికి దూరంగా ఉందట. ఇక ఛార్మి ప్రస్తుతం లైగర్ సినిమాకు నిర్మాతగా చేస్తున్న సంగతి తెలిసిందే.