Neha Shetty: కాలెత్తి కూర్చున్న నేహశెట్టి..అందరు చూపూ అక్కడే..!

G K

Neha Shetty: హీరోయిన్స్ పెట్టే ఒక్కో ఫోజుకి నెటిజన్స్ వెయ్యి అర్థాలు వెతుక్కుంటుంటారనే విషయం వాళ్ళు పెట్టే కామెంట్స్‌తోనే అర్థమైపోతుంది. హీరోయిన్స్ ఎంత గ్లామర్ పిక్స్ షేర్ చేస్తే అంత హైలెట్ అవుతుంటారు. వారికి కావాల్సింది కూడా అదే. ఎప్పుడూ ఏదో విధంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా నిలిస్తే చాలు. ఫ్యాన్ ఫాలోయింగ్ డబుల్ అవ్వాలి..అనే మైండ్ సెట్‌తోనే ఇప్పుడు హాట్ బ్యూటీలందరూ ఆలోచిస్తున్నారు. అందుకే, గ్యాప్ లేకుండా పొదుపుగా బట్టలు ధరించి ఫొటో షూట్స్ నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు యంగ్ హీరోయిన్ నేహశెట్టి కూడా ఇలాంటి ఓ హాట్ భంగిమలో ఫోజులిచ్చి నెటిజన్స్ మైండ్ బ్లాక్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది నేహ. అయితే, బాగా పాపులారిటీ వచ్చింది మాత్రం ఇటీవల వచ్చిన డీజే టిల్లు సినిమాతోనే. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు నేహ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. సినీ ప్రముఖులను డీజే టిల్లు సినిమాతో బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

everyone focus on neha-shetty
everyone focus on neha-shetty

Neha Shetty: దాని పక్కన నేహ థై షోనే అదిరిపోయిందని కామెంట్స్..

ప్రస్తుతం కార్తికేయ గుమ్మకొండ 9వ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం అందుకుంది. కన్నడ భామ అయినప్పటికీ లుక్స్ పరంగా తెలుగమ్మాయిలా కనిపించడం నేహకు ప్లస్ పాయింట్. ఇక కొత్త సినిమా అవకాశం అందుకోవడంతో రెట్టింపు ఉత్సాహం వచ్చేసింది. దాంతో కొత్త కొత్త ఫొటో షూట్స్ నిర్వహిస్తోంది. తాజాగా.. కాఫీ కప్‌తో ప్లాట్ ఫార్మ్ పైకెక్కి కూర్చుని ఓ కాలు పెకెత్తి అదిరే భంగిమలో ఉన్న కొత్త పిక్‌ను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ చూస్తుంటే అందరి చూపు కాఫీ కప్పు మీదే పడుతుంది. అందులో ఏముందో గానీ దానిపక్కన నేహ థై షోనే అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

- Advertisement -