Nargis: కొంతమంది నటీమణులు ఇతర దేశాల్లో పుట్టి పెరిగినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో అలాగే మోడలింగ్ రంగంలో ఆఫర్లు రావడంతో ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇలా ఇండియాలో సెటిల్ అయినవాళ్లలో బాలీవుడ్ ప్రముఖ మోడల్ మరియు నటి నర్గీస్ ఫక్రీ కూడా ఒకరు. అయితే ఈ అమ్మడు న్యూయార్క్ సిటీలో పుట్టి పెరిగింది. మోడలింగ్ కి సంబందించిన చదువులు పూర్తీ చేసింది. ఈ క్రమంలో 2011 వ సంవత్సరంలో ప్రముఖ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన రాక్ స్టార్ అనే చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యింది. అలా ఈ అమ్మడు ఇండియాలోనే సెటిల్ అయిపొయింది. అయితే ఇటీవలే నటి నర్గీస్ ఫక్రీ ముంబైలో జరిగిన ఫిలిం ఫేర్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యింది.
దీంతో ఈ అమ్మడు ధరించిన దుస్తులు మొత్తం వేడుకులకు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. అలాగే అందమైన దుస్తులలో ఎద అందాలు ఆరబోస్తూ కొంచెం బోల్డ్ గా కనిపించింది. దీంతో నటి నర్గీస్ ఫక్రీ అందానికి నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అలాగే ఈ అమ్మడికి 43 ఏళ్ళ వయసు పైబడినప్పటికీ చాలా యంగ్ గా ఫిట్నెస్ మెయింటేన్ చేస్తూ మతి పోగోడుతోందని కామెంట్లు చేస్తున్నారు. ఒకరకంగా చూస్తే ఈ కారణంగానే ఈ అమ్మడికి 43 ఏళ్ళ వయసు పైబడినప్పటికీ గ్లామర్ రోల్స్ లో నటించే ఆఫర్లు దక్కించుకుంటోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రస్తతం నటి నర్గీస్ ఫక్రీ తెలుగులో ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో రోషనార అనే యువతీ పాత్రలో నటిస్తోంది. కాగా ఈ పాత్రా కొంతమేర బోల్డ్ తరహ లో ఉండబోతోందని అందుకే నటి నర్గీస్ ఫక్రీ ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.