Ileana: ఇలియానా జీవితం ఇప్పుడైనా మారుతుందా.. ఆఫర్ల కోసం రూటు పూర్తిగా మర్చిందిగా!

Akashavani

Ileana: టాలీవుడ్ ప్రేక్షకులకు ఇలియానా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దేవదాసు చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది. ఇక ఇదే క్రమంలో పలు స్టార్ హీరోల సరసన నటించి నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తన అందంతో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. కెరీర్ పరంగా మూడు పూలు ఆరు కాయలు లాగా దూసుకుపోతున్న క్రమంలో ఒక్కసారిగా బాలీవుడ్ కి స్కిప్ అయ్యింది. కానీ అక్కడ ఇలియానా బీ టౌన్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక సినీ ప్రపంచానికి కొంతకాలం దూరంగా ఉన్న ఇలియానా సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉండేది.

ఈ క్రమంలో తన హాట్ హాట్ అందాలను సోషల్ మీడియాలో పంచుకొని నెటిజన్లను మరో లెవెల్ లో ఆకట్టుకునేది. అయినప్పటికీ ఇలియానా సినిమా ఛాన్సులు పరంగా కొంత వెనక బడిపోయింది. ఇక ఇలియానా కొత్త రూట్ లో వస్తున్నట్లు తెలుస్తుంది. అదేమిటంటే ఒరిజినల్ ఆల్బమ్ సాంగ్ మొదలు పెట్టింది.

Ileana: ఇలియానా జీవితం ఇప్పుడైనా మారుతుందా.. ఆఫర్ల కోసం రూటు పూర్తిగా మర్చిందిగా!
Ileana: ఇలియానా జీవితం ఇప్పుడైనా మారుతుందా.. ఆఫర్ల కోసం రూటు పూర్తిగా మర్చిందిగా!

Ileana: ఇలియానా ఆఫర్ల కోసం ఈ విధంగా రూటు మార్చింది!

ఊఊఊ.. అంటూ పాడే సాంగ్ లో ఈ అమ్మడి మరో లెవెల్ లో హడావిడి చేసింది. ఇక తాజాగా ఈ ఆల్బమ్ కు సంబంధించిన లుక్స్ బయటపడగా ప్రేక్షకులు పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. కాగా ఆల్బమ్ సంబంధించిన ఫుల్ సాంగ్ ఏప్రిల్ 6న విడుదల కానుంది. ఇక ఈ సాంగ్ లో గోవా బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. ఇక ఇలియానా రాబోయే సినిమాల విషయానికొస్తే.. అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే ఇంగ్లీష్ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో మాత్రం అవకాశాలు అందుకోవడం లేదు.

- Advertisement -