Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కొన్ని వేలకోట్ల రూపాయలను సంపాదించారు. రాంచరణ్ తేజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుని రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే భారీ స్థాయిలో ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తోంది. అంతేకాకుండా తన భార్య ఉపాసన నుంచి కూడా కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు కట్నంగా వచ్చాయి.
ఈ విధంగా రాంచరణ్ వృతి పరమైన జీవితంలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఇలా ఈయన సినీ హీరోగా మాత్రమే కాకుండా పలు వ్యాపార రంగాలలో కూడా పెట్టుబడులు పెడుతూ భారీగా సంపాదిస్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి అయినటువంటి రామ్ చరణ్ కు మాత్రం తన ఇంట్లో సంతోషం ఆనందం అనేది లేదని తెలుస్తోంది. ఎంత డబ్బు ఉన్నా కానీ మెగా ఫ్యామిలీ వల్ల రామ్ చరణ్ కుటుంబం ఏ మాత్రం సంతోషంగా లేరని సమాచారం.
కూతురు పుట్టాకే సంతోషంగా ఉన్నారా…
తన తండ్రి గురించి తన బాబాయి గురించి సోషల్ మీడియాలో విమర్శలు రావడం అయితే ఈ విమర్శలు చూసి చూడనట్టు వెళ్లిపోవడం ఇక తన చెల్లెలు శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఇలా సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలన్నింటిని చూసినటువంటి రామ్ చరణ్ ఎంతో బాధపడుతున్నారని ఆయనకు మాత్రం ఈ విషయాలలో ఎలాంటి సంతోషం లేదని తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ తండ్రి అయిన తర్వాత ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టి తన కూతురితో గడుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.