Model: ఆ సర్జరీ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టిన మోడల్.. కానీ చివరికి?

Akashavani

Model: సాధారణంగా ఎవరి దగ్గరైనా డబ్బులు కోట్ల కి కోట్లు డబ్బులు ఉంటే ఆ డబ్బును ఏదైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేస్తారు. ఇక బ్యాంకులో ఎవరి పేరు మీదనైనా డిపాజిట్ చేసి వడ్డీ రూపంలో ఆ డబ్బులు మరింత పెంచుకుంటారు. కానీ ఇక్కడ ఒక మోడల్ కేవలం సర్జరీలు కోసమే 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది.

ఇప్పుడు ఆమె గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓన్లీఫాన్స్ మోడల్ అయినటువంటి క్లో ఖాన్ ప్రజలందరూ ఆశ్చర్యపోయేలా ఒక ప్రకటన చేసింది. మరికొందరు మాత్రం ఇది తెలుసుకున్న తర్వాత నోరు వెళ్ళబెట్టి అలాగే ఉండిపోతున్నారు. ఇంతకు ఆ మోడల్ క్లో తాను కేవలం ప్లాస్టిక్ సర్జరీల కోసమే 10 కోట్లు ఖర్చు చేశానని తెలిపింది.

కొంతమంది మోడల్స్ చేయించుకుంటున్న విధంగా సిడి పెంచుకోవడం లాంటివి మాత్రమే కాకుండా అందరూ ఆశ్చర్య పోయే విధంగా ఒక పార్ట్ కి కూడా సర్జరీ చేయించుకుంది. అదేమిటంటే మర్మవయవానికి కూడా సర్జరీ చేయించుకున్నట్లు క్లో వివరించింది. ఇక ఈ విషయం గురించి మాట్లాడుతున్న క్లో కొన్నేళ్లుగా సర్జరీ కోసం మిలియన్ పౌండ్లను ఖర్చు పెడుతున్నాను అని వివరించింది.

Model: ఆ సర్జరీ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టిన మోడల్.. కానీ చివరికి?
Model: ఆ సర్జరీ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టిన మోడల్.. కానీ చివరికి?

Model: అన్నిసార్లు ఈ పని చేయడం వల్ల నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందని క్లో తెలిపింది!

ఇక కేవలం సర్జరీల కే కాదు.. జుట్టుకి, ముఖానికి కూడా డబ్బు ఖర్చు పెడుతున్నట్లు చెబుతుంది. దాదాపు ఒకరోజు నర సమయం మొత్తం సెలూన్ షాప్ లోనే గడుపుతున్నట్లు క్లో తెలియజేసింది. ఇక క్లో రెండు సార్లు సీటు సర్జరీ జరుపుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఓసారి సీట్ సర్జరీ చేయించుకునేటప్పుడు ఇన్ఫెక్షన్ అయింది. దాంతో మరోసారి వీటి సర్జరీ చేయించు కోవాల్సి వచ్చింది అన్నట్లు పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.

- Advertisement -