Naga Babu: నిహారికను కాదు.. నీ ముఖం పగలగొట్టాలి.. నాగబాబును ఏకిపారేస్తున్న నెటిజన్స్!

Akashavani

Naga Babu: శనివారం బంజారా హిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌ పై పోలీసులు దాడి చేయడంతో ఈ దాడిలో ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. ఇలా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మెగా డాటర్ నిహారిక కూడా ఉన్నారు. ఇలా రేవ్ పార్టీలు మెగా డాటర్ అరెస్టు కావడంతో ఈ విషయం క్లాస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ విషయం పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ నిహారిక పై అసత్య ప్రచారాలు చేయకండి నిన్న రాత్రి నిహారిక ఆ పబ్ లో ఉంది.

సమయానికి మించి పబ్ నడపటం వల్ల పోలీసులు ఆ పబ్ పై దాడి చేశారు. అంతేకానీ నిహారిక విషయంలో ఏమాత్రం తప్పులేదని పోలీసులు తెలియజేశారని నాగబాబు తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో అనవసరపు ఊహాగానాలను వ్యాప్తి చేయవద్దనే ఈ ఘటనపై తాను స్పందించానని నాగబాబు నిహారిక విషయంలో స్పందిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది మీమర్స్ పలు మీమ్స్ క్రియేట్ చేస్తూ నాగబాబుపై కామెంట్లు చేస్తున్నారు.

Naga Babu: నిహారికను కాదు.. నీ ముఖం పగలగొట్టాలి.. నాగబాబును ఏకిపారేస్తున్న నెటిజన్స్!
Naga Babu: నిహారికను కాదు.. నీ ముఖం పగలగొట్టాలి.. నాగబాబును ఏకిపారేస్తున్న నెటిజన్స్!

Naga Babu: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు….

ఈ క్రమంలోనే ఓ మీమర్స్ మీమ్ క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్కరి విషయంలో తప్పుని ఎత్తి చూపే మీరు.. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల తెల్లవారులు పబ్ ల చుట్టూ తిరుగుతుంటే పెద్దోడివి ఇది తప్పు అని నువ్వైనా చెప్పద్దు? ఇలా నీ కూతురు ఏ ఎదవ పనిచేసిన తనని సపోర్ట్ చేయడానికి నీలాంటి ఒక బ్యాడ్ ఫాదర్ ఉన్నందుకు ముందు నీ మొహం పగలగొట్టాలి.. ఇంకోసారి ఇలా నీతులు చెబుతూ కనపడేవు మోహన ఉమ్మేస్తారు అంటూ ఒక మీమ్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక నిహారిక చేస్తున్న ఇలాంటి పని కారణంగా మెగా కుటుంబంపై కూడా మచ్చ ఏర్పడటంతో ఎంతోమంది మెగా అభిమానులు సైతం నిహారిక వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -