Poonam Pandey: అది జరిగితే టాప్ తీసేస్తా.. నిజంగానే తీసేసి మాట నిలబెట్టుకుంది బాలీవుడ్ హాట్ బాంబ్ పూనం పాండే. మోడల్‌గా బాలీవుడ్లో ఐటెం గాళ్‌గా క్రేజ్ ఉన్న ఆమె ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్ఠిస్తూనే ఉంటుంది. అందాల ఆరబోతలో తనని మించిన వారుండరని ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో చెబుతూనే ఉంటుంది. భారీ ఎద సంపదను ఆరబోస్తూ అభిమానులను సొంతం చేసుకున్న పూనం అంటే గిట్టని వారూ, నెగిటివ్ కామెంట్స్ చేసే వారూ అంతే రేంజ్లో ఉన్నారు. ఆమెకు చిన్న కారణం దొరికితే చాలు.. ఒంటిమీద అది తీసేస్తా ఇది చూపిస్తా అంటూ వీడియో వదిలి నానా రచ్చ చేస్తుంది.
ఇలాంటి బోల్డ్ కామెంట్స్ ఇంతక ముందు ఎన్నోసార్లు చేసింది. అంతేకాదు..కొన్ని సందర్భాలలో తాను చేసిన మాటలను చెప్పిన మాటను కూడా నిలబెట్టుకుంది. ఇప్పుడు కూడా ఈ హాట్ బ్యూటీ ఇలాగే ఓ పని చేసి షాకిచ్చింది. ‘లాక్ అప్’ అనే ఓ షో హిందీలో వస్తోంది. ఈ షోలో కెమెరా ముందు టాప్‌లెస్ గా కనిపించి హాట్ టాపిక్ అయింది పూనం పాండే. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ హోస్టింగ్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో పూనమ్ చేసిన పనికి నెటిజన్స్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. ఇల ఏకంగా టాప్ తీసేయడమేంటీ అని తిట్టిపోస్తున్నవారూ ఉన్నారు.

Poonam Pandey: టాప్ తీసేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పూనం మరోసారి వార్తల్లోకెక్కింది.
గతవారం పూనం నామినేట్ అయినప్పుడు వాస్తవంగా ఆమె కాస్త డిసపాయింట్ అయింది. అందుకే, ఆమె కెమెరా ముందుకి వెళ్లి తనను రక్షించమని తన అభిమానులను కోరింది. తాను షో నుంచి ఎగ్జిట్ అవుతానేమోనని టెన్షన్ పడింది. దాంతో తనను గనక ఎగ్జిట్ అవకుండా సేవ్ చేస్తే.. తన టీ-షర్ట్ తీసేస్తానని ప్రామిస్ చేసింది. నిజంగా పూనం టీ షర్ట్ తీసేస్తా అని చెప్పినందుకే సేవ్ అయిందా లేదా తెలీదుగాని రిజల్ట్ రోజు మాత్రం ఓటింగ్ వల్ల పూనం సేవ్ అయి షోలో కంటిన్యూ అయింది. అయితే, పూనం ఇలా సేవ్ అయ్యేందుకే టాప్ తీస్తా అని చెప్పినట్టు భావించారు. కానీ, ఆమె ఈ విషయంలో అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో నిజంగానే ఆమె తన టాప్ తీసేసింది. దాంతో ఆమెను కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పూనం మరోసారి వార్తల్లోకెక్కింది.