Priya Prakash Varrier: తెలుగులో ఆ మధ్య లవర్స్ డే అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినీ ప్రేక్షకులను బాగానే అలరించిన మలయాళీ బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి సినీ ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమందు వచ్చీ రావడంతోనే తన అందం, అభినయం, నటనా ప్రతిభ వంటివాటితో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దీనికితోడు ఈ యంగ్ బ్యూటీ తన మొదటి చిత్రంలోని కన్ను కొట్టే సన్నివేశాలు బాగా వైరల్ అయ్యాయి. దాంతో సినిమా లో పెద్దగా పస లేకపోయినప్పటికీ బాగానే ఆడింది. కానీ ప్రియా ప్రకాష్ వారియర్ సినీ కెరియర్ మాత్రం పెద్దగా మలుపు తిరగలేదు.
అయితే ఈ యంగ్ బ్యూటీ ఈ మధ్య అడపాదడపా సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఆఫర్లు దక్కించుకుంటున్నప్పటికీ పెద్దగా ఆడటం లేదు. దీంతో ఈ ఈ ప్రియా ప్రకాష్ వారియర్ సినిమా ఆఫర్ల విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రియా ప్రకాష్ వారియర్ బాగానే యాక్టివ్ గా ఉంటూ అందమైన ఫోటోలు, వీడియొలు వంటివి షేర్ చేస్తూ తన అభిమానులకు టచ్ లో ఉంటోంది. అయితే ఈ మధ్య నటి ప్రియా ప్రకాష్ వారియర్ అందాల ఆరబోత శృతి మించినట్లు తెలుస్తోంది. అలాగే గ్లామర్ డోస్ పెంచినందుకు ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు కూడా బాగానే వరిస్తున్నట్లు సమాచారం.
అయితే తాజాగా ఈ అమ్మడు గులాభి రంగు గౌనులో కొంతమేర క్లీవేజ్ షో చేస్తూ ఘాటుగా ఎద అందాలు ఆరబోస్తూ బొల్డ్ గా కనిపించింది. దీనత్వం ఒక్కసారి గా ఈ అమ్మడి అందానికి నెటిజన్లు ఫిధా అయ్యారు. అలాగే ఆఫర్ల కోసం ప్రియా ప్రకాష్ వారియర్ కూడా అందాల ఆరబోత షురూ చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉదనగా నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఇటీవలే తెలుగులో చెక్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆలాగే ఇష్క్ అనే మరో తెలుగు చిత్రంలో నటించినప్పటికీ ఈ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఈ యంగ్ బ్యూటీ ఆఫర్ల కోసం అందాలు ఆరబోస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.