Shalini Pande: షాలినీ పాండే క్లీవేజ్ షో తో రచ్చ చేస్తోంది. తెలుగులో ఈ బ్యూటీ అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో రెచ్చిపోయి చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. యువతకు కొన్నిరోజులు నిద్ర పట్టకుండా చేసిన షాలినీ ఆ తర్వాత కూడా 118, ఇద్దరిలోకం ఒకటే సినిమాలు చేసింది. కానీ, అర్జున్ రెడ్డి సినిమాలో చేసిన రొమాన్స్ మిగతా సినిమాల్లో కనిపించలేదు. దాంతో ఈ హీరోయిన్‌కు ఆశించిన అవకాశాలు దక్కలేదు. దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మడు ఫేడౌట్ అయిపోయింది.
అయితే, అనూహ్యంగా తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశం దక్కించుకొని కోలీవుడ్‌కు వెళ్ళింది. అక్కడ సినిమా చేస్తుండగానే బాలీవుడ్ బడా కంపెనీ యష్ రాజ్ ఫిలింస్ నుంచి ఆఫర్ రావడంతో ముంబై చెక్కేసింది. అక్కడ ఇప్పుడు షాలినీ 4 సినిమాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నాలుగు సినిమాలు కూడా యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నవే. ఆ సంస్థలో సినిమాలు చేసేందుకు అమ్మడు సైన్ చేసిందట. అందుకే ముంబై నుంచి రావడం లేదు. అందరు హీరోయిన్ హైదరాబాద్ టు ముంబై వయా చెన్నై ట్రావెల్ చేస్తుంటే షాలినికీ ఆ అవసరం రాలేదు.

Shalini Pande: షాలినీ అందాల విందు మళ్ళీ టాలీవుడ్ ప్రేక్షకులకు ఉంటుందో లేదో..
అయితే, సోషల్ మీడియాలో మాత్రం షాలినీ పాండే షేర్ చేస్తున్న ఫొటోలకు మతులు పోతున్నాయి. క్లీవేజ్ షోతో తాజాగా షాలినీ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌లో అర్జున్ బ్యూటీ ఘాటు అందాలకు నెటిజన్స్ మాత్రమే కాదు ఏజ్ బార్ జనాలు కూడా ఆవురావురావురంటున్నారు. ఇప్పుడు షాలినీ ఫోకస్ కూడా మళ్ళీ టాలీవుడ్ మీద మల్లినట్టు టాక్ వినిపిస్తోంది. అందుకే, ఇలా క్లీవేజ్ షోస్‌తో రచ్చ చేస్తూ మేకర్స్‌ను కూడా ఆకట్టుకునేందుకు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. మరి షాలినీ అందాల విందు మళ్ళీ టాలీవుడ్ ప్రేక్షకులకు ఉంటుందో లేదో కొన్నాళ్ళు ఆగితే గానీ తెలియదు.