Shwetha basu prasad : కొత్త బంగారు లోకం సినిమాతో కొత్త బంగారు లోకం లాంటి సినిమా ఇండస్ట్రీకి పరిచయమయింది శ్వేతా బసుప్రసాద్. మొదటి సినిమాతో ఈ అమ్మాయి యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. చాలామంది కుర్రాళ్ళ గుండెల్లో నిద్ర లేకుండా చేసింది. చబ్బీ చబ్బీగా కనిపించి కవ్వించిన ఈమె యంగ్ బ్యూటీ ఆ తర్వాత రైడ్ వంటి కొన్ని సినిమాలు చేసింది. కానీ మొదటి సినిమా అంత సక్సెస్ కాలేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాలు చేసిన ఈ యంగ్ బ్యూటీకి బ్రేక్ రాలేదు. దాంతో కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడింది.

shweta-basu-prasads-career-is-ruined-by-prostitution

చిన్న వయసులోనే చేసిన ఒకే ఒక్క సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న శ్వేత బసు ప్రసాద్ ఆ తర్వాత కెరీర్ మొత్తం తలకిందులైపోయేసరికి దిక్కుతోచని పరిస్థితికి వచ్చింది. స్టార్ డం వచ్చిన ఎవరైనా కెరీర్ క్వశ్చన్ మార్క్ లా అయిపోతే ఆ తర్వాత ఆలోచనలు పక్కదారిన పడతాయి. అదే ఈమె విషయంలో జరిగింది. ఎటు సినిమాల పరంగా పెద్దగా ఆఫర్స్ రావడం లేదు కాబట్టి వ్యభిచార కూపంలోకి దిగితే కాస్తో కూస్తో డబ్బు సంపాదించుకోవచ్చని ప్రలోభ పెట్టారు.

Shwetha basu prasad : జీవితం చేతి నుంచి జారిన అన్నం ముద్దలా అయిపోయింది.

అది కూడా ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఓ పెద్ద మ్యాగ్జైన్ నడిపే అతను సంవత్సరానికోసారి గ్రాండ్ గా అవార్డ్ ఫంక్షన్ లాంటివి చేస్తాడు. ఇండస్ట్రీలో అందరికి సుపరిచుతుడు. నిర్మాతగానూ ఆయనకి మంచి పేరుంది. కొందరి హీరోయిన్స్ కి పీఆర్వోగానూ వ్యవహరిస్తుంటాడు. ఇదే శ్వేతని టెంప్ట్ చేసింది. తనకోదారి దొరుకుతుందని నమ్మింది. కాని ఆ నమ్మకమే జీవితం లేకుండా చేసింది. బంగారం లాంటి సినిమా జీవితంతో పాటు వ్యక్తిగత జీవితమూ సర్వనాశనం అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఒకటి అరా అవకాశాలు వచ్చినా ..పెళ్ళి చేసుకున్నా జీవితం చేతినుంచి జారిన అన్నం ముద్దలా అయిపోయింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 16, 2021 at 10:03 సా.