Soumya Shetty బీచ్ లో బికినీ లో సెగలు రేపుతున్న తెలుగు బ్యూటీ…. మామూలుగా లేదు..

Joythi R

Soumya Shetty ఒకసారి కొంతమంది నటీనటులకు నటనా ప్రతిభ మెండుగా ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాక తెరమరుగయినటువంటి నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు అయితే ఇందులో ఈ మధ్యకాలంలో కెరియర్ ని వదిలిపెట్టి ఇతర రంగాల్లో లేనటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ మరికొందరు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా సినిమా ఆఫర్ల కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. 2017 వ సంవత్సరంలో నూతన దర్శకుడు జోగి రాజు మామిడి దర్శకత్వం వహించిన యువర్స్ లవింగ్ లీ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన తెలుగు అమ్మాయి సౌమ్య శెట్టి కూడా ఈ కోవకే చెందుతుంది.

కాగా ఈ అమ్మడు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు కోసం బాగానే ప్రయత్నిస్తోంది. కానీ అవకాశాలు మాత్రం పెద్దగా వరించడం లేదు. అయితే ఈ మధ్య ఈ అమ్మడు ది ట్రిప్ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ ఈ అమ్మడు ఏ మాత్రం నిరాశ చెందకుండా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు చిత్రాలు ఆడిషన్స్ లో మరియు ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఘాటుగా అందాలు కూడా ఆరబోస్తుంది. అయితే తాజాగా నటి సౌమ్య శెట్టి తన అధికారిక ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో తో ఒక్కసారిగా ఈ అమ్మడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ ఫోటోలో నటి రమ్య శెట్టి బీచ్ లో బికిని దుస్తులు ధరించి పడుకుని కొంటె చూపులతో ఘాటుగా అందాలు ఆరబోసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అలాగే సౌమ్య శెట్టి హీరోయిన్ పీస్ అని కానీ ఈ బ్యూటీకి ఎందుకు సినిమా అవకాశాలు రావడం లేదో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే మాత్రం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలుగువాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సినిమా ఆఫర్లు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు మొండి చేస్తున్నారని అందువల్లనే తెలుగమ్మాయిలకు సినిమా ఇండస్ట్రీలో మనుగడ లేకుండా పోతుందని కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -