tall tower destruction in seconds video viral
tall tower destruction in seconds video viral

Viral Video : సోషల్ మీడియాలో ఏది చేసినా రచ్చే. సోషల్ మీడియాలో ఏ వీడియో పెట్టినా అది వైరల్ అయిందంటే ఇక అంతే. ఫోటోలు, వీడియోలు ఏవైనా సరే.. వైరల్ అవడం కోసమే కొందరు పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ భారీ టవర్ కూలిపోయే వీడియో అది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తోంది. భారీ టవర్ కూలిపోయే వీడియో అది.

tall tower destruction in seconds video viral
tall tower destruction in seconds video viral

పెద్ద పెద్ద టవర్లను నిర్మించాలంటే ఏళ్లకు ఏళ్లు పడుతుంది. కానీ.. దాన్ని పడగొట్టడం మాత్రం ఎంత సింపులో ఈ వీడియోలో చూడొచ్చు. సెకండ్లలోనే ఆ భారీ టవర్ కుప్పకూలిపోయింది. అయితే.. ఈ వీడియో ఇక్కడిది కాదు. వేరే దేశంది. వేరే దేశాల్లో సిలోస్ టవర్లు అని నిర్మిస్తుంటారు. అవి చాలా భారీగా ఉంటాయి. ఆ టవర్లలో వ్యవసాయానికి సంబంధించిన వస్తువులను దాస్తుంటారు. పండించిన ధాన్యాన్ని కూడా అక్కడ దాస్తుంటారు.

Viral Video : సెకండ్లలో టవర్ ను కూల్చేశారు

యూఎస్ లోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ రైతు తన పొలంలో ఈ సిలోస్ టవర్ ను నిర్మించారు. అయితే.. ఆ టవర్ శిథిలావస్థకు చేరుకుంది. దీంతో టవర్ ను కూల్చేయాలని రైతు నిర్ణయించుకొని.. దాన్ని కూల్చేందుకు సిద్ధపడ్డాడు. దాన్ని కూల్చేందుకు అన్నీ సిద్ధం చేసుకొని.. సెకండ్ల వ్యవధిలో దాన్న కూల్చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 26, 2021 at 9:31 ఉద.