Tejaswi Madivada: స్విమ్ సూట్ ధరించి బీచ్ ఒడ్డున అందాల జాతర చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటో వైరల్!

Akashavani

Tejaswi Madivada:సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి తేజస్వి మదివాడ గురించి అందరికీ తెలిసిందే. ఇలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అడపాదడపా బుల్లితెర కార్యక్రమాలపై సందడి చేస్తూ వచ్చారు. అయితే తాజాగా బిగ్ బాస్ ఓటీటీ కార్యక్రమంలో కూడా తేజస్వి సందడి చేశారు.

అయితే ఈ సీజన్ నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఈమె ఇప్పటి వరకు ఎలాంటి కొత్త ప్రాజెక్టుల గురించి తెలియజేయలేదు.ఇలా ఇండస్ట్రీలో పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడంతో అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా ఈమె రోజు రోజుకు తన గ్లామరస్ ఫోటోలను అభిమానులను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తేజస్వి సోషల్ మీడియా వేదికగా బికిని ధరించినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ విధంగా ఫోటోషూట్లో ద్వారా అందాలను ఆరబోస్తూ అవకాశాలకు ఎర వేస్తున్నారు.

Tejaswi Madivada: స్విమ్ సూట్ ధరించి బీచ్ ఒడ్డున అందాల జాతర చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటో వైరల్!
Tejaswi Madivada: స్విమ్ సూట్ ధరించి బీచ్ ఒడ్డున అందాల జాతర చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటో వైరల్!

Tejaswi Madivada: అవకాశాల కోసం అందాల ఆరబోత…

తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచ్ ఒడ్డున స్విమ్ సూట్ ధరించి బోల్డ్ ఫోటో షూట్ జరుపుకున్నారు.ఈ క్రమంలోనే బీచ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక స్విమ్ సూట్ ధరించి అందాల జాతర చేస్తు తేజస్వి అవకాశాల కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు.మరి ఈమె అందాల ఆరబోత తనకు ఏమైనా అవకాశాలు తెచ్చిపెడుతుందా లేదంటే ఎప్పటిలాగే నిరుత్సాహపరుస్తుందో తెలియాల్సి ఉంది.

- Advertisement -