Ram Charan: టాలీవుడ్ లో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తదితరుల కాంబినేషన్లో తెరకెక్కిన చిరుత చిత్రంలో హీరోయిన్గా నటించిన బిహారీ బ్యూటీ నేహా శర్మ టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుందని చెప్పవచ్చు. అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది ఒకట్రెండు చిత్రాలలోనే అయినప్పటికీ ఈమధ్య సోషల్ మీడియా మాధ్యమాలలో బోల్డ్ గా ఫోటోలు దిగుతూ అలాగే బికినీ వీడియోలు అంటూ టాలీవుడ్ సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. దీంతో నటి నేహా శర్మ కి సోషల్ మీడియా మాధ్యమాలలో రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ బాగానే పెరుగుతుంది.
అయితే ఈ మధ్య సినిమా ఆఫర్లపై దృష్టి సారించిన నేహా శర్మ ఏకంగా మంచి ఫిట్నెస్ తో పాటు అందం కోసం పలు సర్జరీలను కూడా చేయించుకుంది. దీంతో తరచుగా అందాల ఆరబోతు చేస్తూ ఆఫర్ల కోసం దర్శక నిర్మాతలకు హార్ట్ సిగ్నల్స్ పంపుతోంది. కాగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను ఒకసారి చూసినట్లయితే అవాక్కవ్వాల్సిందే. తాజాగా ఈ అమ్మడు స్విమ్ సూట్ ధరించి స్విమ్మింగ్ పూల్ లో దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ ఏకంగా ఘాటుగా క్లీవేజ్ షో చెయ్యడంతో పాటూ స్కిన్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఫిదా అయ్యారు. అలాగే ఈ ఫోటోని షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల సంఖ్యలో నెటిజన్లు లైకులు కామెంట్లు సమర్పించారు. ఇందులో భాగంగా కొందరు టాలీవుడ్ నటిజన్లో అయితే ఏకంగా అనవసరంగా అప్పట్లో ఈ బ్యూటీ టాలీవుడ్ ని వదిలిపెట్టి బాలీవుడ్ కి వెళ్లి కెరియర్ నాశనం చేసుకుందని, అలాకాకుండా టాలీవుడ్ లోనే కొనసాగి ఉంటే కచ్చితంగా ప్రస్తుతం మంచి ఫ్యూచర్ ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఈ బ్యూటీ చివరగా ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కుర్రాడు అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దీంతో నేహా శర్మ ఏకంగా టాలీవుడ్ ని వదిలిపెట్టి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో అడపాదడపా బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు. దీంతో మళ్లీ నటి నేహా శర్మ టాలీవుడ్ లో హీరోయిన్గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఓ తెలుగు ప్రముఖ సీనియర్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించే ఆఫర్ ని దక్కించుకున్నట్లు సమాచారం.