viral video of sheep herd viral
viral video of sheep herd viral

Viral Video : మనకు తెలియని ఎన్నో విషయాలను మనకు పరిచయం చేస్తుంది సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటేనే అదో సముద్రం. అక్కడ ఎంతో సమాచారం ఉంటుంది. మనకు నచ్చిన సమాచారాన్ని మనం చూసి.. దాన్ని పది మందికి షేర్ చేస్తాం. సోషల్ మీడియాలో ఎన్నో వింతలు, విశేషాలు, ఎన్నో ఫోటోలు మనం చూస్తూనే ఉంటాం. కొన్ని వీడియోలు అయితే మనల్ని అబ్బురపరుస్తుంటాయి. అబ్బా.. ఈ వీడియోలను ఎలా తీశారబ్బా.. అని ముక్కున వేలేసుకుంటాం. అంతా టెక్నాలజీ మాయ. నేటి జనరేషన్ ఎక్కువగా టెక్నాలజీ మీదనే ఆధారపడుతోంది. అలాగే.. సరికొత్త సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అది చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

viral video of sheep herd viral
viral video of sheep herd viral

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. డ్రోన్ తో తీసిన వీడియో అది. ఇజ్రాయెల్ కు చెందిన ఓ డ్రోన్ ఫోటోగ్రాఫర్ తీసిన వీడియో అది. డ్రోన్ తో ఓ గొర్రెల మందను వీడియో తీశాడు. ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. చాలా నెలల పాటు కష్టపడి మరీ.. ఆ గొర్రెల మందను తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : ఏముందా గొర్రెల మంద వీడియోలో?

ఆ వీడియో ఎందుకు స్పెషల్ అయిందంటే.. సుమారు 2000 వరకు ఉన్న గొర్రెల మంద అది. వాటి కదలికలను డ్రోన్ కెమెరాతో తీసి.. వాటి బెస్ట్ మూమెంట్స్ కోసం ఏడు నెలలు వెయిట్ చేసి.. అద్భుతమైన వీడియోను రూపొందించాడు ఆ ఫోటోగ్రాఫర్. అసలు.. ఎంత చెప్పినా తక్కువే. ఆ వీడియోను చూస్తేనే తెలుస్తుంది. మీ కళ్లను కూడా మీరు నమ్మలేరు. అంత గొప్పగా ఉంటుంది వీడియో. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ వీడియోను చూసేయండి మరి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 30, 2021 at 7:56 సా.