Andhra Pradesh: 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినా తర్వాత రాష్ట్రంలో క్రైమ్ రేట్ అమాంతం పెరిగింది. క్రిమినల్స్ నాయకులు అవ్వడం లేదా క్రిమినల్స్ కి నాయకులు మద్దతు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయి.

ఇప్పుడు కొద్దీ రోజుల నుండి మహిళాలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ రేప్ లపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు పైగా అత్యాచారాలు జరగటానికి మహిళలే కారణమని చెప్తున్నారు.
రేపిస్ట్ లకు మంత్రి మద్దతు తెలిపిందా !!
తాజాగా రైల్వే స్టేషన్ లో గర్భిణీ స్త్రీపై కొందరు దుండగులు రేప్ కు పాల్పడ్డారు. అయితే ఈ రేప్ పై హోమ్ మంత్రి అనిత స్పందిస్తూ… “తల్లులు పిల్లలలను పట్టించుకోకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని”వ్యాఖ్యానించారు . అలాగే ఈ ఘటనలో రేపిస్ట్ ల ఉద్దేశం రేప్ చెయ్యడం కాదని, దొంగతనం చెయ్యడానికి వచ్చారని, అది కుదరకపోవడం వల్లే రేప్ చేశారని అనిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్రంలో చర్యలు జరుగుతూన్నాయి.
దిశా చట్టం ఎక్కడా!!
ఏపీ కూడా రానున్న రోజుల్లో క్రైమ్స్ విషయంలో మరో బీహార్ లా కానుందని, ఇదంతా వైసీపీ వైఫేల్యమేనని ప్రతిపక్షాల నాయకులూ ఆరోపిస్తున్నారు. మహిళల రక్షణ కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దిశా చట్టం, ఇప్పుడు అసలు అమలులో ఉందా అని ప్రజలు వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. దిశా చట్టం ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యడంలో విఫలమైందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాల మీద విరుచుకుపడే వైసీపీ నాయకులు రేప్ లపై ఎందుకు స్పందించడం లేదని, రేప్ లను చిన్నవిగా చూడటానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.