Yashika Aannand 23 ఏళ్లకే ఘాటుగా పోజులిస్తో మతి పోగొడుతున్న లేత బ్యూటీ …. చూస్తే మతి పోవాల్సిందే ….

Joythi R

Yashika Aannand సినిమా అనేది ఒక వ్యసనం లాంటిది. ఒకసారి ఈ వ్యసనానికి అలవాటు పడితే కట్టె కాలే వరకు ఆశ చావదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం అంత పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. దీనికి తోడు సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులో ఉండటంతో దర్శకనిర్మాతలు కూడా టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి అవకాశాలు కూడా ఇస్తున్నారు. అయితే కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో 23 ఏళ్ల యంగ్ బ్యూటీ వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఆ బ్యూటీ ఎవరో కాదు తెలుగులో ప్రముఖ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించి బాగానే అలరించిన యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ యాషిక ఆనంద్.

అయితే ఈ అమ్మడు 17 సంవత్సరాల వయసులోనే సినిమా ఇండస్ట్రీకి నటి కావాలని వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఈ బ్యూటీకి హీరోయిన్ గా ఆఫర్లు భరించలేదు అయినప్పటికీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని పాత్రలలో నటించి తనకంటూ కొంత అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ అమ్మడు తమిళ బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఆ మధ్య అనుకోకుండా నటి యాషిక ఆనంద్ ఒక కారు ప్రమాదంలో గాయపడిన ప్పటికి తొందరగానే కోలుకొని మళ్ళీ సినిమా అవకాశాల వేట ప్రారంభించింది. అయితే ఈ సినిమా ఆఫర్ల వేటలో భాగంగా అప్పుడప్పుడు పలు ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ బాగానే అలరిస్తోంది.

అయితే పసుపు రంగు దుస్తులు ధరించి హాట్ గా అందాలు ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఈ అందమైన ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. అలాగే ఈ ఫోటోలకి ఏకంగా బీట్ ది హిట్ అని క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో యంగ్ బ్యూటీ అందాల ఆరబోత కి నెటిజన్లు ఫిదా అయ్యారు. అలాగే యంగ్ వయసులో పరువు అందాలు అస్సలు ఆగడం లేదని కొంతమంది నెటిజన్లు కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ అమ్మడు షేర్ చేసిన ఈ అందమైన ఫోటోలకి కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు సమర్పించారు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ కాదని దాదాపుగా 35 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ బ్యూటీకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఏమిటో అని.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, తదితర భాషలలో దాదాపు ఏడు కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. ఇందులో నాలుగు చిత్రాలు ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

- Advertisement -