Posted inఫొటోస్

Rashmika : శారీలో రష్మిక మందన అందం ఓవర్‌లోడ్‌…బ్యాక్ చూపిస్తూ రచ్చ..!

Rashmika : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి “చలో” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది.ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో క్యూటెస్ట్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. అందుకే కావచ్చు రష్మిక కి నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా వచ్చింది.. […]