Ananya Nagalla : అనన్య నాగళ్ల తెలుగు రాష్ట్రాల కుర్రకారులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు అమ్మాయిగా మల్లేశం చిత్రంతో వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు అనన్య నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో పద్ధతైన తెలుగమ్మాయిగా అనన్య కనిపించి.. ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఈ నెమలి కొండ్ల చిన్నది సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రకారులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది..
రెండో సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకిల్ సాబ్ చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది ఈ చిన్నది.. ఈ సినిమాలో అనన్య కు ప్రాధాన్యత లేకపోయినా కానీ ఆడియో ఫంక్షన్లు లో, ఈవెంట్స్ లో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పే బ్యాక్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను మెప్పించింది.
అనంతరం మ్యాస్ట్రో వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్నచిన్న పాత్రలో అనన్య కనిపించింది. అయితే అనన్య ఫిగర్ ఏ హీరోయిన్ కి తీసిపోదనే చెప్పాలి. ఈ నెమలి కండ్ల చిన్నది సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. సైజ్ జీరోతో కనిపిస్తూ వయ్యారాలు వలకబోస్తుంటే కుర్రాళ్ళకు మతిపోతుంది.
ముఖ్యంగా కుర్ర కారులకు అనన్య అంటే గుర్తుకు వచ్చేది తన నడుము కర్వ్స్ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ఈ మేరకు తాజాగా అందాలతో రెచ్చిపోయింది.