Krithi Shetty : టాలీవుడ్ లోకి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి .. ఆ ఒక్క సినిమాతో కుర్రకారుల మనసు దోచేసింది. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో..కృతి శెట్టికి వరుస మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో కీర్తి శెట్టి బోల్డ్ సీన్స్ లో రొమాన్స్ ని మంచిగా పండించడంతో.. అందరి దృష్టి ఆకర్షించింది.
తన అందం అభినయంతో కుర్రకారుల మతి పోగొడుతుంది. ఉప్పెన సినిమా చేసేటప్పటికి కీర్తి శెట్టి ఏజ్..16 ఏళ్ల కావడం ఆశ్చర్యకరమైన విషయం. ఆ చిన్న ఏజ్ లోనే యాక్టింగ్ తో ఇరగదీసి..రొమాన్స్ తో మైమరిపిస్తే.. ఇంకా రెండు పదుల వయస్సు దాటితే కీర్తి శెట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నీ ఎల్లుతాది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఆ సినిమా తరువాత ఈ బెబామ్మకు స్టార్ హీరోలతో నటించే అవకాశాలు చాలానే వచ్చాయి. దాదాపు కృతి శెట్టి చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. సుధీర్ బాబు కి జోడిగా ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ వంటి సినిమాలో నటించబోతున్నట్లు తనే ప్రకటించింది. అలాగే ఇది కాక మరో చిత్రాన్ని కూడా కృతి శెట్టి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే నాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినీమాలో కృతి శెట్టి స్మోకింగ్ చేస్తూ మోడరన్ గర్ల్ గా అలరించింది. ఈ క్రమంలో హగులు, ముద్దులు రొమాన్స్ లతో కృతి శెట్టి రచ్చరచ్చ చేసింది. 20 ఏళ్లు కూడా నిండకుండానే రెండో సినిమాకే కృతి ఈ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇవ్వడం పట్ల సర్వత్ర ప్రశంశలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత నాగచైతన్య కు జోడిగా బంగార్రాజు చిత్రంలో నటించింది.