Ananya Pandey : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో ఎప్పుడు పోటీ పడుతూ ఉంటుంది. తన నాజూకైన సన్నని నడుముతో పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి సోషల్ మీడియాకి హీట్ ఎక్కిస్తూ ఉంటుంది. దీంతో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు ఫోటోలు షేర్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ముద్దుగుమ్మ మూవీ ప్రమోషన్ లో భాగంగా అందాల ప్రదర్శన చేసి కుర్రాళ్ల మతి పోగొడుతూ ఉంటుంది.
అనన్య సైజ్ జీరోతో కుర్రాళ్లకు నిద్రపోనీవ్వడం లేదు. ఈ బ్యూటీ ఇటివలే నెట్టింట్లో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించింది. తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతుంది. వైట్ కలర్ బికినీలో స్విమ్మింగ్ లో డిఫరెంట్ స్టిల్స్ లో దిగిన ఫోటోలు అందరినీ ఆకట్టుకున్నాయి. అండర్ వాటర్ లో కూడా అనన్య తన చూపులతో కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టేసింది. ఇక సినిమాల విషయానికొస్తే అనన్య విజయ్ దేవరకొండ తో లైగర్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో అనన్య పాన్ ఇండియా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.
ఇలా ఉంటే తాజాగా అనన్య కుర్రాళ్ళకు అందాలను వడ్డించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.