Anasuya : జబర్దస్త్ వంటి షో లతో తన అందచందాలతో రచ్చ చేసి బుల్లితెర మహా రాణిగా పేరు సంపాదించుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్..ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వుతూ… మిలియన్ల మంది తనను ఫాలో అయ్యేలా చేసుకుంది.
తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్లో అనసూయ ముందుంటుంది..హాట్ ఫోటో షూట్ లతో ఎగిసిపడే అందాలతో అనసూయ కుర్రాళ్ల కు పిచ్చెక్కిస్తుంది. నాజూకైన నడుముతో హాట్ ఫోజులు ఇస్తూ.. సోషల్ మీడియా కి వేడెక్కిస్తుంది.
నడుము అందాలను చూపిస్తూ ఫోజులు ఇచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లకు మతిపోతుంది…ఇప్పటికే కుర్రకారులను నిద్రపోకుండా చేస్తున్న అనసూయ… ఇంత హాట్ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో అవీ వైరల్ గా మారుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా అనసూయ అందాలు చూపెడుతూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. మేడమ్ ఒక్క సారి బికిని వేసుకోడంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తన అందంతో అనసూయ యువతను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. హాట్ హాట్ అందాలతో మెరిసే అనసూయని చూడగానే కుర్రాళ్లకు పిచ్చి ఎక్కుతుంది. ఇటు బుల్లితెర లోనే వెండితెర పై కూడా అద్భుతమైన నటనతో సినిమా ఆఫర్స్ కొట్టేస్తుంది. సాధారణంగా ఈ హాట్ యాంకర్ సాదా సీదా పాత్రలో నటించద్దు… కథలో తనకు మంచి కమాండ్ డిమాండ్ ఉన్న పాత్రలే చేస్తుంది.
ఇటు బుల్లితెర పై వరుస షోలు చేస్తూ ఉంటూ.. అటు వెండి తెరపై కూడా మెరుస్తూ ఉంటూ… కెరియర్ ని బిజీబిజీగా గడుపుతోంది అనసూయ. ఈ మేరకే సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త గా అనసూయ ఎంత నైతురల్ గా నటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప’ సినిమాలో ‘ద్రాక్షాయని’గా డిఫరెంట్ రోల్లో అద్భుతంగా నటించింది.