Anchor Manjusha : యాంకర్ మంజూష.. పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరలోకి రాకముందే వెండితెరపై పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ చిత్రంలో హీరో కి చెల్లెలిగా ప్రధాన పాత్రలో మంజూష నటించింది. ఆ చిత్రంలో మంజూష నటనకు మంచి మార్కులే పడ్డాయి. కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. క్రమక్రమంగా వెండితెరపై కనుమరుగై.. బుల్లితెర పైన మంజూష సందడి చేస్తుంది.
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మానేసి యాంకరింగ్ వైపు మంజూష మొగ్గు చూపింది. ఆడియో ఫంక్షన్ లని, ఇంటర్వ్యూలు చేస్తూ ఈ ముద్దుల యాంకర్ బిజీబిజీగా గడుపుతోంది అయితే మంజూష ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. తన అందచందాలతో ఫోటో షూట్లో పాల్గొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రచ్చ లేపుతుంది. తాజాగా సాలిడ్ అందాలను ఆమె వడ్డించింది. దీంతో ఆ ఫోటోలను చూసిన కుర్రాళ్లకు మతి పోతుంది.
అప్పట్లో మంజుషా కొంచెం బొద్దుగా ఉన్న ఇప్పుడు మాత్రం నాజూగ్గా తయారైంది. తన ఎగిసిపడే ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తుంది. దీనికితోడు ఈమె పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈ హాట్ యాంకర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.
తాను ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపైనే నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో “అందం అమ్మాయైతే నీలా ఉంటుందని ” మేడం సార్ మేడమ్ అంతే” అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో హాట్ అంటూ బోల్డ్ గా కామెంట్లు పెడుతున్నారు.