Anchor Sravanthi : ఇప్పుడు బుల్లితెరలో హాట్ యాంకర్ల ట్రెండ్ నడుస్తుంది. ఎంత అందాలను ఆరబోస్తే వారికి అంతా డిమాండ్ పెరుగుతుంది. నిర్వాహకులు కూడా షోలో కలర్స్ కోసం అందమైన కొత్త కొత్త యాంకర్ లను తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్లో పాపులర్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న స్రవంతి చొక్కరపు.. ఈ ముద్దుగుమ్మ ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో అడుగు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ అప్డేట్స్ అని ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.
ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ లో సెలబ్రిటి ఇంటర్యూస్ చేస్తూ స్రవంతి బిజీబిజీగా గడుపుతోంది.బుల్లి తెర పైకి పూటకో టీవీ షో పుట్టుకొస్తుంది. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ఓటిటి లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.తన చిరునవ్వు గురించి రోజుకి వందలాది కామెంట్లు వస్తుంది వస్తాయంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలాగే కొందరు తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తారని తెలిపింది.
ఇంకా తనకు రెండు సార్లు పెళ్లి అయిందని.. మొదటి సారి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇంకోసారి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నానని ఆమె వెల్లడించింది. అయితే ఈ విషయం ప్రేక్షకులు తెలియదని ఆమె చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది.ఈ నేపథ్యంలో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.