Anchor Varshini : యాంకర్ వర్షిని పరిచయం అక్కర్లేని పేరు.. బుల్లితెరలో హాట్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న వర్షిని సౌందరాజన్.. `ఢీ` షోతో పాపులర్ అయ్యింది. ఇందులో రష్మితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. షోకి మరింత గ్లామర్ తీసుకొచ్చి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో వర్షిని సఫలం అయ్యింది.
అదే విధంగా అందులో `జబర్దస్త్` కమెడీయన్ హైపర్ ఆది కి జోడిగా వర్షిని ఎంతో సందడి చేసింది. కానీ ఏమైందో తెలియదు. ఆ తర్వాత డీ షో నుండి తప్పుకుంది.అనంతరం మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ లో యాంకర్ గా కొన్ని రోజులు సందడి చేసింది. అలాగే ఈ బ్యూటీ బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు చిత్రాల్లో నటించింది.
ఈ హాట్ యాంకర్ బుల్లితెరలో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న… అందాల ఆరబోతలో మాత్రం పరుగులు పెడుతూ ఉంది. హాట్ ఫోటోలకు పోజులిచ్చి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.
బటన్స్ అన్ని విప్పి లోదుస్తులతో ఫోటో లకు ఫోజులు ఇస్తూ.. కుర్రకారులకు సెగలు పుట్టిస్తుంది. ఈ మధ్య పెద్దగా టీవీ షోలలో అవకాశాలు రాకపోయినా వర్షిని… క్లీవేజ్ షోలతో మాత్రం మంచి ఫాలోయింగే సంపాదించుకుంటుంది. తాజాగా అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది.
బుల్లితెరలో హాట్ యాంకర్స్ లో యాంకర్ వర్షిని సౌందరరాజన్ ఒకరు. అయితే అనసూయ, రష్మీ శ్రీముఖి లా రేంజ్ పాపులారిటీ, క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. టాప్ యాంకర్స్ కి పోటీగా ఎదగాలని వర్షిణి గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి.. అక్కడ అవకాశాలు తగ్గడంతో యాంకర్ గా ప్రస్థానం మొదలు పెట్టింది. ఢీ షోలో కొన్నాళ్ళు యాంకర్ గా చేయడంతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.