Ashu Reddy : ఈ రోజుల్లో ఇండస్ట్రీలో తమ ప్రతిభతో కాకుండా సోషల్ మీడియా ద్వారా అందచందాలను వెదజల్లుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చి చాలా తక్కువ సమయంలో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటూ సెలబ్రిటీ గా మారుతున్నారు.ఈ కోవకే చెందిన సెలెబ్రిటీ అషు రెడ్డి.. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అషు రెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టీవ్ గా వుండే ఈ అమ్మడు..తన ఫోటో స్టిల్స్ తో కుర్రకారుల మతి పోగొడుతుంది.
అదే విధంగా ఇటీవలే వివాదస్పదమైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఓ ఇంటర్వ్యూలో అషు రెడ్డి ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్ మాటలతో సాగిన ఇంటర్వ్యూ.. సోషల్ మీడియాలో ఓ సునామి సృష్టించింది.ఇక ఇంటర్వ్యూ పై కొన్ని ఛానల్ లు డిబేట్ లు కూడా పెట్టాయి. దీంతో అషు రెడ్డి పాపులారిటీ మరింత పెరిగింది. బుల్లితెరలో పలు టీవీ కార్యక్రమంలో యాంకర్ గా చేస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ… అటు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తూ.. ఎల్లప్పుడూ అభిమానులకు అషు రెడ్డి టచ్ లో ఉంటుంది. ఇక ఈ హాట్ యాంకర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమె ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ఎద భాగంపై పవన్ కల్యాణ్ పేరును పచ్చబొట్టు వేయించుకుని తన అభిమానాన్ని చాటుకుంది.
ఈ ముద్దుగుద్దు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారులకు సెగలు పుట్టిస్తుంది. తన ఎద అందాలను చూపెడుతూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంటుంది. అలాగే చీర కట్టి నడుము సోయగలతో సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తుంది. తాజాగా అందాలను చూపిస్తూ అషు రెడ్డి రెచ్చిపోయింది.