Daksha Nagarkar : హుషారు బ్యూటీ అరాచకం… ఆ పరువాల విందుకు కుర్రకారు బలైపోతారేమో..!

Bharath Cine Desk

Daksha Nagarkar : దక్ష నాగర్కర్ ఈ పేరు తెలుగు యువ ప్రేక్షకులు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దక్ష నాగర్కర్ గెలుచుకుంది.

 

తను చేసిన మొదటి సినిమా “హుషారు” తోనే దక్ష నాగర్కర్ యూత్‌ఫుల్ నటిగా గుర్తంపు సంపాదించింది. ఆ తరువాత జాంబీరెడ్డి లో దక్ష అద్భుతమైన నటనను కనబరిచింది.

 

ఈ ముద్దుగుమ్మకు తెలుగులేనే కాదు… తమిళం, కన్నడ మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే బంగార్రాజు చిత్రంలో కూడా ఈమె మెరిసింది.

 

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది. ఈ మేరకు అందాలు ఆరబోసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రాళ్ళం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

 

ఈ మేరకు తాజాగా బ్లాక్ బ్రాలో అందాలను చూపిస్తూ దక్ష రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

దక్ష నాగర్కర్ ఈ పేరు తెలుగు యువ ప్రేక్షకులు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దక్ష నాగర్కర్ గెలుచుకుంది. తను చేసిన మొదటి సినిమా “హుషారు” తోనే దక్ష నాగర్కర్ యూత్‌ఫుల్ నటిగా గుర్తంపు సంపాదించింది.

 

ఆ తరువాత జాంబీరెడ్డి లో దక్ష అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులేనే కాదు… తమిళం, కన్నడ మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే బంగార్రాజు చిత్రంలో కూడా ఈమె మెరిసింది.


ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది. ఈ మేరకు అందాలు ఆరబోసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రాళ్ళం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ మేరకు తాజాగా బ్లాక్ బ్రా లో అందాలను చూపిస్తూ దక్ష రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -