Daksha Nagarkar : దక్ష నాగర్కర్ ఈ పేరు తెలుగు యువ ప్రేక్షకులు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దక్ష నాగర్కర్ గెలుచుకుంది. తను చేసిన మొదటి సినిమా “హుషారు” తోనే దక్ష నాగర్కర్ యూత్‌ఫుల్ నటిగా గుర్తంపు సంపాదించింది. ఆ తరువాత జాంబీరెడ్డి లో దక్ష అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులేనే కాదు… తమిళం, కన్నడ మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే బంగార్రాజు చిత్రంలో కూడా ఈమె మెరిసింది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది. ఈ మేరకు అందాలు ఆరబోసిన ఫోటోలనుచేసి కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ మేరకు తాజాగా ఎద అందాలను చూపిస్తూ దక్ష రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దక్ష నాగర్కర్ ఈ పేరు తెలుగు యువ ప్రేక్షకులు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దక్ష నాగర్కర్ గెలుచుకుంది.
తను చేసిన మొదటి సినిమా “హుషారు” తోనే దక్ష నాగర్కర్ యూత్‌ఫుల్ నటిగా గుర్తంపు సంపాదించింది. ఆ తరువాత జాంబీరెడ్డి లో దక్ష అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులేనే కాదు… తమిళం, కన్నడ మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే బంగార్రాజు చిత్రంలో కూడా ఈమె మెరిసింది.