Deepika Pilli : టిక్ టాక్ వల్ల ఎందరో పాపులర్ అయ్యారు అలాగే కొందరు ట్రోలింగ్ కి కూడా గురయ్యారు. టిక్ టాక్ వల్ల ఎంతోమంది తమ టాలెంట్ ని బయటపెట్టి సెలబ్రిటీ అయినవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని మనం నిత్యం ఎక్కడో ఓ దగ్గర చూస్తూనే ఉన్నాం. అలాగే టిక్ టాక్ ద్వారా తమ ప్రతిభను వెలుగులోకి వచ్చిన కొందరు బుల్లితెరపై సందడి చేస్తుంటే.. మరికొందరికేమో వెండితెరపై మెరిసే అవకాశాలు వస్తున్నాయి. అలాంటి వారిలో దీపిక పిల్లి కూడా ఒకరు. అప్పటివరకు టిక్ టాక్ ఫేమ్ గా మాత్రమే తెలిసిన దీపిక పిల్లి.. ఢీ షో తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.
ఢీ 13 సీజన్ లో టీం లీడర్ గా రష్మి తో కలిసి దీపిక ప్రేక్షకులను అలరించింది. అయితే గత సీజన్లో వర్షిణి పాపులర్ అయినంతగా దీపిక కాలేకపోయింది. హైపర్ ఆది తో వర్షిణి లవ్ ట్రాక్ వర్క్ అయినా.. కానీ ఆది దీపిక ట్రాక్ వర్కవుట్ చేద్దామని మల్లెమాల టీం ఎంతగా ప్రయత్నించినా అది కుదర్లేదు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. బుల్లితెరలో బుడిబుడి అడుగులు వేస్తున్న అందాల ఆరబోతలో మాత్రం పరుగులు పెడుతుంది ఈ బ్యూటీ.. తన మత్తెక్కించే ఫిగర్ తో వైవిధ్యమైన ఫోజులిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.
ఈ మేరకు తాజాగా దీపిక అందాల ఆరబోసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన కుర్రకారులు చలి కాలంలో కూడా బాడీలో దీపిక వేడిని పుట్టిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఆ ఫోటోలో దీపిక స్ట్రక్చర్ చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో దీపికా ఫోటోలను ఎగబడి చూస్తున్నారు కుర్రాళ్లు. ఎవడు పెళ్లి చేసుకుంటాడో కానీ వాడు అదృష్టవంతుడు అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.