Eesha Rebba : ఈషా రెబ్బ… తెలుగు కుర్రకారులకు పరిచయం అక్కర్లేని పేరు… ఈ బ్యూటీ అందాలు ఆరబోస్త కుర్ర‌కారును మెస్మ‌రైజ్ చేస్తుంది. ఇటు సినిమాలో నటిస్తూ అటు వెబ్ సిరీస్ లో కూడా సందడి చేస్తోంది. ఇటీవలే త్రీ రోజెస్ పిట్టకథలు వంటి వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బ మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హద్దులను దాటి తమిళ్ మలయాళ ఇండస్ట్రీ లపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో తమిళ్ మలయాళ మూవీ ఆఫర్ రావడంతో ఆ సినిమాలపై ఈ బ్యూటీ ఓ కన్ను వేసింది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఈషా ..మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మేరకు తాజాగా ఈషా తన సోషల్ మీడియా ఖాతాలో హాట్ ఫోటోలను షేర్ చేసింది.ఇందులో ఆమె బికనిలో ర‌చ్చ చేస్తుంది. ఈషా అందాలను చూసి కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. బికినీ వేసి కూడా అందాలు సరిగ్గా చూపెట్టకపోవడంపై కుర్రాళ్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈమె యాక్టర్ గా కాకముందు మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ రంగంలో తన అందంతో అందరినీ మైమరిపించే.. సినీ రంగంలోకి ప్రవేశించింది. టాలీవుడ్లోకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రంతో ఈషా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అంతకు ముందు ఆ తర్వాత అనే చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది ఈషా రెబ్బ.. ఆ తర్వాత బందిపోటు’, ‘అమీతుమీ’, ‘దర్శకుడు’, ‘ఆ!’, ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ వంటి చిత్రాల్లో కూడా మెరిసింది. అయితే ఈషా చేసిన చిత్రాల్లో.. కొన్ని మాత్రమే విజయం సాధించాయి.

 

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Bharath Cine Desk

Hello, This is Bharath, a news writer and visual storyteller with a passion for captivating her audience with stunning images and engaging narratives. With over 5 years of experience in journalism, I have...

Mail

Published on నవంబర్ 21, 2023 at 4:21 సా.