Esha Gupta షర్ట్ బటన్స్ విప్పి మరీ చూపిస్తున్న బోల్డ్ హీరోయిన్….

Joythi R

Esha Gupta ఈషా గుప్త. ఈ పేరు గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్లో మాత్రం ఈ అమ్మడికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే నటి ఈషా గుప్తా సినిమాల్లో నటించింది తక్కువే అయినప్పటికీ ఎక్కువగా ఫోటో షూట్లు అలాగే స్పెషల్ సాంగ్స్ వంటి వాటితో తన అందాల ఆరబోతతో కుర్రకారును మతి పోగొట్టింది. దీంతో ఈ అమ్మడికి సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఎనలేని క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈషా గుప్తా ఎప్పుడెప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తుందా…? అని వెయిట్ చేసేవాళ్లు కూడా లేకపోలేదు. అయితే ఈమధ్య కాలంలో ఈ అమ్మడి బోల్డ్ నెస్ హద్దులు దాటినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా నటి ఈషా గుప్తా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినటువంటి ఫోటోల కారణంగా మరో మారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఫోటోలలో నటి ఈషా గుప్తా ఏకంగా షర్ట్ బటన్స్ విప్పేసి మరీ క్లీవేజ్ షో చేస్తూ తన హార్ట్ థండర్ థైస్ చూపిస్తూ సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోత కి ఒక్క సారిగా నెటిజన్లు ఫిదా అయ్యారు.

అంతేకాకుండా మరీ ఇంత ఘాటుగా అందాలు ఆరబోస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరికొంతమంది అయితే ఏకంగా సినిమా ఆఫర్ల కోసం నటి ఈషా గుప్తా తన పరువు అందాలు ఘాటుగా ఆరబోస్తూ దర్శక నిర్మాతలకు హాట్ సిగ్నల్స్ పంపుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరు ఏమనుకున్నా అప్పటికీ నటి ఈషా గుప్తా మాత్రం తన అందాల ఆరబోతని ఏమాత్రం ఆపడం లేదు.

Esha Gupta షర్ట్ బటన్స్ విప్పి మరీ చూపిస్తున్న బోల్డ్ హీరోయిన్....
Esha Gupta షర్ట్ బటన్స్ విప్పి మరీ చూపిస్తున్న బోల్డ్ హీరోయిన్….

ఈ విషయం ఇలా ఉండగా నటి ఇషా గుప్తా తెలుగులో ప్రముఖ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రంలో కూడా ఓ చిన్నపాటి గెస్ట్ అప్పియరెన్స్ మరియు స్పెషల్ సాంగ్ లో నటించింది. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడికి పెద్దగా టాలీవుడ్ లో గుర్తింపు లభించలేదు. కానీ పలు హిందీ డబ్బింగ్ మూవీస్ లో మాత్రం నటి ఈషా గుప్తా అద్భుతంగా నటించి తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో ఫోటో షూట్లు, స్పెషల్ సాంగ్ ఆఫర్లు, సినిమా అవకాశాలు అంటూ దూసుకుపోతోంది.

- Advertisement -