Hansika Motwani : టీనేజీ లోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కొన్ని యేండ్ల పాటు ఇండస్ట్రీని ఏలిన హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ దేశముదురు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమా చేస్తూ బిజీ బిజీగా గడిపింది. ఈ ముద్దుగుమ్మ కి స్టార్ స్టేటస్ రాకపోయినా… కుర్రాళ్ళ గుండెల్లో మాత్రం స్థానం సంపాదించుకోగలిగింది. టాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా హన్సిక రాణించింది. ఎన్నో హిట్ సినిమాల్లో సందడి చేసింది.
గతేడాది సోహైల్ ఖతురియాను హన్సిక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన హస్బెండ్ తో కలిసి రొమాంటిక్ లైఫ్ ని ఆస్వాదిస్తుంది. తాము ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను హన్సిక సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ నడి సముద్రంలో పొట్టి జీన్స్ నిక్కర్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో క్షణాలో నెట్టింట్లో అవీ సెన్సేషనల్ గా మారాయి. ఇటీవల హన్సిక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది. ఈమధ్య ఈమె పలు ఇంటర్వ్యూలో తన డేటింగ్ లైఫ్ గురించి, హస్బెండ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ నిత్యం వార్తలు నిలుస్తుంది.
టీనేజీ లోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కొన్ని యేండ్ల పాటు ఇండస్ట్రీని ఏలిన హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అల్లు అర్జున్ దేశముదురు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమా చేస్తూ బిజీ బిజీగా గడిపింది.
ఈ ముద్దుగుమ్మ కి స్టార్ స్టేటస్ రాకపోయినా… కుర్రాళ్ళ గుండెల్లో మాత్రం స్థానం సంపాదించుకోగలిగింది.
టాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా హన్సిక రాణించింది. ఎన్నో హిట్ సినిమాల్లో సందడి చేసింది.