Honey Rose : హనీ రోజ్.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు…. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఈ మలయాళీ బ్యూటీ పరిచయమైంది… ఆ ఒక్క సినిమాతో వచ్చి రాగానే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత 10 సంవత్సరాలుగా సినిమాలో నటిస్తూ వస్తుంది. కానీ ఆమెకు వీరసింహారెడ్డి మూవీ మంచి పాపులారిటీని తెచ్చి పెట్టింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదలైన మోహన్ లాల్ మాన్‌స్టర్ చిత్రంలో కూడా మెరిసింది. వీర నరసింహ రెడ్డి మూవీతో తెలుగులో ఆమెకు వచ్చిన పాపులారిటీని అందరూ బాగా వాడుకుంటున్నారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి రావడంతో.. ఆమె మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంది.
అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ అందాలు ఆరబోసే ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. ఆ అందాలు చూసి కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మలయాళ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హనీ రోజ్.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు…. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఈ మలయాళీ బ్యూటీ పరిచయమైంది… ఆ ఒక్క సినిమాతో వచ్చి రాగానే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
గత 10 సంవత్సరాలుగా సినిమాలో నటిస్తూ వస్తుంది. కానీ ఆమెకు వీరసింహారెడ్డి మూవీ మంచి పాపులారిటీని తెచ్చి పెట్టింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదలైన మోహన్ లాల్ మాన్‌స్టర్ చిత్రంలో కూడా మెరిసింది. వీర నరసింహ రెడ్డి మూవీతో తెలుగులో ఆమెకు వచ్చిన పాపులారిటీని అందరూ బాగా వాడుకుంటున్నారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి రావడంతో.. ఆమె మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంది.
అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ అందాలు ఆరబోసే ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. ఆ అందాలు చూసి కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మలయాళ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.