Janhvi Kapoor : జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు..శ్రీదేవి కుమార్తె గా జాన్వి అందరికీ సుపరిచితమే.. బాలీవుడ్లోకి ధడక్ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో వెబ్ సిరీస్ లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది.
జాహ్నవి కి నటన పరంగా అంత గుర్తింపు రాకపోయినా… కానీ అందాల ప్రదర్శనతో, క్లీవేజ్ షోలతో కుర్రకారులో ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది.జాన్వి హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది.
ఇటీవలే స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో కలిసి కేదార్నాథ్ కి వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి… జాన్వి వెకేషన్లు, పార్టీ లు అన్ని లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది
ఈ మేరకు లేటెస్ట్ ఫోటోలను నెట్టింట్లో ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఇంకా తన చెల్లి పుట్టినరోజు వేడుకల్లో జాన్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
అదే విధంగా తన స్నేహితులతో కలిసి ఎడారికి వెకేషన్ గా వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
అయితే అలాగే ఇటీవల జాన్వీ కపూర్ సౌదీ అరేబియాలో పలు ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేసింది.ఈ క్రమంలో అక్కడ ఫోటోలో దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా అందాలతో జాన్వీ కనువిందు చేస్తుంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. జాన్వీకపూర్ కి ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాకపోయినా..ఇలా క్లీవేజ్ షోలతో మాత్రం బాలీవుడ్‌ని షేకాడిస్తోంది.
ఒక్క బాలీవుడ్ అనే కాదు.. సౌత్ లో కూడా ఇప్పుడు జాన్వీకపూర్ గురించే చర్చించుకుంటున్నారు.గతంలో జాహ్నవిని హీరోయిన్ మెటీరియల్ కాదని విమర్శించిన వారు కూడా.. ఇప్పుడు వావ్ అని అంటున్నారు.అలాగే జాన్వీ నటిస్తున్న మిలి అనే చిత్రం షూటింగ్ దశలో ఉంది. సినిమా హిట్ ప్లాప్ ల సంగతి కాసేపు పక్కనబెడితే.. అందం, అభినయంలో తల్లికి తగ్గ తనయ అన్ని జాన్వి అందరితో అనిపించుకుంటుంది