Kangana Raut : కంగనా రౌత్ క్లీవేజ్ షో… ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుపై దాడి చేస్తున్న బాలీవుడ్ క్వీన్

Bharath Cine Desk

Kangana Raut : బాలీవుడ్ క్వీన్ కంగనా రౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్..ఎప్పుడు తన ముక్కుసూటి మనస్తత్వంతో అభిప్రాయలు వ్యక్తం చేసి వివాదాల్లో ఇర్రుకుంటుంది. కంగనా ఏం చేసినా, ఏం చెప్పినా సోషల్ మీడియాలో ఓ సంచలనమే..

 

ఇటివలే కంగనా చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ గా మారాయి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కంగనా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.

వచ్చే ఐదేళ్లలో ఎలా కనిపించబోతున్నారు? అని ఓ యాంకర్ ప్రశ్న అడగగా… రాబోయే ఐదు సంవత్సరాల్లో నన్ను నేను తల్లిగా చూడలనుకుంటున్నాను… త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉందని కంగనా తెలిపింది.

అదేవిధంగా మీ లైఫ్ లో ఎవరైనా స్పెషల్ వ్యక్తి ఉన్నారా ? అన్ని అడగగా… అవును ఉన్నారు.. ఆ వ్యక్తి నా జీవితంలోకి రావడం నా అదృష్టం.. ఆ వ్యక్తి ఎవరో త్వరలో మీకే తెలుస్తుంది అంటూ.. ఆ వ్యక్తి పేరు చెప్పకుండా కంగనా సర్ ప్రైజ్ ఇచ్చింది. దీంతో ఆ స్పెషల్ వ్యక్తి ఎవరో అని పలువురు కంగనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో గూగుల్ లో వెతుకుతున్నారు.

ఈ టాలెంటెడ్ నటి ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. కంగనా నటిగానే కాకుండా దర్శకురాలిగా తనకంటూ ఓ గుర్తింపు సాధించింది.

 

ఇక సినిమాల విషయానికొస్తే సర్వేష్ మేవారా దర్శకత్వంలో రోనీ స్క్రూవావాలా నిర్మించిన తేజస్ షూటింగ్ పూర్తి చేయగా విడుదలకి రెడీ అవుతోంది. ప్రస్తుతం కంగన.. ‘ధాకడ్’, ‘తేజస్’, ‘అపరాజిత అయోధ్య’, ‘సీత’, ‘మణికర్ణిక రిటర్న్స్​’ సినిమాల్లో నటిస్తోంది. మణికర్ణిక ప్రొడక్షన్స్​లో ‘టికూ వెడ్స్ షేరూ’ నిర్మిస్తోంది. ఆ చిత్ర షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది.

- Advertisement -