Ketika Sharma : కేతిక శర్మ.. తెలుగు కుర్రకారులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు… మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ కథానాయకుడిగా నటించిన రొమాంటిక్ సినీమాలో కేతిక మెరిసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా …. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే తెలుగు మూవీ ఆఫర్స్ ను అందుకుంటోంది. వచ్చిన మొదటి సినిమాతోనే తన అందాలతో కుర్రాళ్లను మిస్మరిజ్ చేసింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.
లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్స్ అని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. హాట్ ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తుంది. ఈ నేపథ్యంలో కేతిక ఫోటోలు తాజాగా సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి జోడిగా రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో కేతిక శర్మ మెరిసింది.
కేతిక శర్మ.. తెలుగు కుర్రకారులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు… మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ కథానాయకుడిగా నటించిన రొమాంటిక్ సినీమాలో కేతిక మెరిసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా …. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే తెలుగు మూవీ ఆఫర్స్ ను అందుకుంటోంది. వచ్చిన మొదటి సినిమాతోనే తన అందాలతో కుర్రాళ్లను మిస్మరిజ్ చేసింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.