Kiara Advani క్లీవేజ్ షో చేసిన మహేష్ హీరోయిన్… అబ్బో అస్సలు తట్టుకోలేం…

Joythi R

Kiara Advani తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగా నటించిన బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ టాలీవుడ్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. దీనికితోడు ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తుండడంతో టాలీవుడ్ పెద్దగా దృష్టి సారించడం లేదు. అంతేకాకుండా చిన్న చితకా హీరోలతో కూడా నటించడానికి ఈ అమ్మడుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.

అయితే తాజాగా ఈ అమ్మడు ప్రముఖ మ్యాగజైన్ సంస్థ అయిన గ్రాజియా నిర్వహించిన మిలీనియం అవార్డ్స్ వేడుకలకి హాజరైంది. అంతేకాకుండా రైజింగ్ స్టార్ గా అవార్డును కూడా గెలుచుకుంది. అయితే ఈ వేడుకల కోసం ఈ అమ్మడు చాలా అందంగా ముస్తాబై క్లీవేజ్ షో చేస్తూ ఘాటుగా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా హాట్ బ్యూటీ అందాల ఆరబోతతో కుర్రకారు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 15 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు లైకులు, కామెంట్లు చేశారు. దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోలపై స్పందిస్తూ ఏకంగా గార్జియస్, ఫెంటాస్టిక్, మార్వలెస్, అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మరోవైపు కియారా అద్వాని మాత్రం ఈ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తెలిపింది.

ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు గతంలో చివరగా తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై కన్నెత్తి కూడా చూడటం లేదు. కానీ ఇటీవలే ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తదితరుల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మరో భారీ బడ్జెట్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. దీంతో ఈ చిత్రానికి నటి కియారా అద్వానీ దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

- Advertisement -