Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ లోకి అందాల రాక్షసి అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి… ఆ తర్వాత వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది.భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి బ్లాక్ బస్టర్స్ లో కూడా నటించింది. అయితే చాలా సూపర్ హిట్ సినిమాల్లో మెరిసిన కూడా.. హీరోయిన్ గా సత్తా చాటడంతో లావణ్య త్రిపాఠి విఫలమైంది. టాలెంట్ ఉన్న కూడా అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో వెనుకబడిపోయింది.
లావణ్య కు వరుణ్ తేజ్ చెల్లి నిహారిక చాలా బెస్ట్ ఫ్రెండ్.. దీంతో మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ అయిన..నిహారిక తరఫున లావణ్య త్రిపాఠీ ఆ వేడుకలో పాల్గొంటూ ఉండేది. దీంతో వరుణ్ ,లావణ్య ప్రేమించుకుంటున్నారని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి. అప్పట్లో వరుణ్ బెంగళూరుకు వచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేయబోతున్నాడని వస్తున్న వార్తలపై లావణ్య త్రిపాఠి స్పందించింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లావణ్య ‘ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నా. మా ఊరి అందాలను ఆస్వాదిస్తున్నానని’ క్యాప్షన్ పెట్టి షేర్ చేసింది. దీంతో వరుణ్ తేజ్ తో ప్రేమ పెళ్లి అంటూ వస్తున్న రూమర్లపై లావణ్య ఆ పోస్ట్ తో చెక్ పెట్టింది.
ఇదిలా ఉంటే తాజాగా లావణ్య అందాలను ఆరబోసింది. ఉప్పొంగే ఎద అందాలతో ఆమె కుర్రాళ్లను నిద్ర పోవడం లేదు . లావణ్య ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే మెగా హీరో వరుణ్ లక్కీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.