Mamata Mohan Das : మమతా మోహన్ దాస్.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. యమదొంగ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి టాలీవుడ్లో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పట్లో తెలుగులో చింతకాయల రవి, కేడి, కింగ్ వంటి చిత్రాల్లో మెరిసిన …ప్రస్తుతం మోలీవుడ్ కే పరిమితం అయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్లో సేద తీరుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది.అప్పట్లో బీచ్ లో బికినీ వేసుకుని కసితో రగిలిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. వయస్సు అనేది జస్ట్ సంఖ్య మాత్రమేనని.. తాజా ఫోటోలతో ఈ 37 ఏళ్ల బామ నిరూపించింది.
ఆ ఫోటోలు చూస్తే కుర్ర హీరోయిన్లు సైతం కుళ్ళుకునేలా ఉండడం విశేషం. 37 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రహీరోయిన్ గా మెరిసిపోతుంది మమతా మోహన్ సింగర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన మమతా మోహన్ దాస్… చివరికి నటిగా ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది.అయితే మధ్యలో క్యాన్సర్ బారిన పడిన కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండా.. ఆమె క్యాన్సర్ ని జయించిన సంగతి తెలిసిందే.ఇటీవలే విడుదలైన మలయాళ హిట్ చిత్రం జనగణమనలో ఈమె మెరిసింది.
మమతా మోహన్ దాస్.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. యమదొంగ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి టాలీవుడ్లో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
అప్పట్లో తెలుగులో చింతకాయల రవి, కేడి, కింగ్ వంటి చిత్రాల్లో మెరిసిన …ప్రస్తుతం మోలీవుడ్ కే పరిమితం అయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్లో సేద తీరుతుంది.