Nikki Tamboli : నిక్కీ తంబలీ ఈమె నటిగా కంటే సోషల్ మీడియా ద్వారా అందాలు ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా క్షణాలో వైరల్ అవుతుంటుంది. తను దిగే ప్రతి ఫోటోషూట్లో వైవిధ్యంగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. నిత్యం వార్తల్లో ఉంటుంది ఈ బ్యూటీ.. ఈరోజుల్లో సినిమాలకంటే సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్స్ లో నిక్కీ తంబోలి కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో తిప్పరా మీసం, చీకటి గదిలో చితక్కొట్టుడు, కాంచన 3 వంటి చిత్రాల్లో సందడి చేసింది.

అయితే సినిమాల్లో తనకు అంతగా ప్రాధాన్యం రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఎద అందాలు చూపెట్టడమే లక్ష్య గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో కుర్రకారులు తట్టుకోలేకపోతున్నారు. దీంతో నెటిజన్లు ఆ ఫోటోలపై రక రకాలుగా స్పందిస్తున్నారు. గతంలో నిక్కీ తంబోలి హిందీ బిగ్బాస్ 14 లో పాల్గొని.. సెన్సేషనల్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

నిక్కీ తంబలీ ఈమె నటిగా కంటే సోషల్ మీడియా ద్వారా అందాలు ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా క్షణాలో వైరల్ అవుతుంటుంది. తను దిగే ప్రతి ఫోటోషూట్లో వైవిధ్యంగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. నిత్యం వార్తల్లో ఉంటుంది ఈ బ్యూటీ.. ఈరోజుల్లో సినిమాలకంటే సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్స్ లో నిక్కీ తంబోలి కూడా ఒకరు.

ఈ ముద్దుగుమ్మ తెలుగులో తిప్పరా మీసం, చీకటి గదిలో చితక్కొట్టుడు, కాంచన 3 వంటి చిత్రాల్లో సందడి చేసింది. అయితే సినిమాల్లో తనకు అంతగా ప్రాధాన్యం రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.